కరోనా తర్వాత నుంచి దేశంలో డిజిటల్ పేమేంట్స్ విపరీతంగా పెరిగాయి. ఆన్‌లైన్ షాపింగ్, బిల్ పేమెంట్స్, బయట మార్కెట్‌లో ఏం కొన్నా.. ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎం సర్వీసులపై ఒక లిమిట్ దాటిన తర్వాత చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపుల కూడా చార్జీలు వసూలు చేసే అవకాశం ఉందనే వార్తలు గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులపై చార్జీలు విధించే ఆలోచన లేదని […]