భారత మహిళా క్రికెటర్లు అద్భుతం చేసి చూపించారు. అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా విమెన్స్ జట్టు ముద్దాడింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచి మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. అరంగేట్ర అండర్-19 ప్రపంచకప్‌లోనే సంలచన విజయాన్ని అందకున్నారు. మహిళల క్రికెట్‌లో ఏ విభాగంలోనైనా టీమిండియాకు ఇదే తొలి ఐసీసీ టైటిల్ కావడం కావడం విశేషం. […]
ఇండియన్ అమ్మాయిలు అదరగొట్టేశారు. అండర్ 19 టీ20 వరల్డ్ కప్ 2023లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపారు. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ షఫాలీ వర్మ ఒకే ఓవర్‌లో వరుసగా 5 ఫోర్లు, చివరి బంతికి ఒక సిక్స్ కొట్టి ఏకంగా 26 పరుగులు రాబట్టుకుంది. అలాగే కేవలం 16 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 45 పరుగులు సాధించింది. షఫాలీతో పాటు ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. కేవలం 57 […]