మార్గదర్శి కేసులో మళ్లీ కదలిక మొదలైంది. తాజాగా ఈకేసులో రామోజీరావుకు , ఏపీ ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై సోమవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి వికాస్ సింగ్ ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. పిటిషన్ లో లేవనెత్తిన పలు అంశాలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీ కోర్టు ఆదేశించినట్లు పిటిషనర్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ […]
Undavalli Arun Kumar: తెలుగు రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘ఉండవల్లి అరుణ్‌కుమార్’. ప్రభుత్వం ఎదైనా.. తప్పులను ఎత్తి చూపటం ఆయన స్పెషాలిటీ. ఆయన గత కొన్ని సంవత్సరాలనుంచి రాజకీయాల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయినప్పటికి ప్రభుత్వాల తప్పును ఎత్తి చూపుతూ.. ప్రశ్నిస్తున్నారు.. సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీరావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ 1990ల నుంచి.. రాజశేఖరరెడ్డి సీఎం కాకముందునుంచి మా […]
కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఏపీ రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే.. పార్టీలన్ని ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఏపీలో అన్ని పార్టీల టార్గెట్ ఇప్పుడు ఎలక్షన్ 2024గా మారింది. ఈ క్రమంలో శుక్రవారం చోటు చేసుకున్న ఓ సంఘటనపై ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ […]
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. పాలనలో సీఎం జగన్ విఫలమయ్యారని చెప్పారు. ఆయన మరీ ఇంతగా విఫలమవుతారని అనుకోలేదని అన్నారు. ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న […]
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్ల కాలంలోనే లక్షల్లో అప్పులు చేసిందని ఇలా తక్కువ సమయంలోనే జగన్ ప్రభుత్వం విఫలమవుతుందని నేను అనుకోలేదంటూ ఆయన అన్నారు. ఇక ఇదే కాకుండా ఇటీవల చంద్రబాబు కన్నీటి ఎపిసోడ్ కూడా స్పందించారు. ఎన్టీఆర్ కుమార్తెల గురించి తానెప్పుడు కూడా ఇలాంటి పుకార్లు వినలేదని అన్నారు. అయితే […]