ఏడాదికి రూ.1.30 కోట్ల జీతం, నెలకు 20 రోజుల సెలవు, వసతి కూడా ఉచితం.. చదవగానే బంపరాఫర్ అనిపిస్తుంది కదా.. మరి ఏవరికి ఈ జాబ్ ఆఫర్ అంటే వైద్యులకు.. ఎక్కడంటే..
ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం దేనికైనా సిద్దపడుతున్నారు.. ఎదుటివారికి మాయమాటలు చెప్పి బురిడీ కొట్టించి నిలువునా దోచేస్తున్నారు. తాము దారుణంగా మోసపోయామని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కి పరుగులు తీస్తున్నారు.
చాలా మంది దేవుళ్లపై అపారమైన నమ్మకం కలిగి ఉంటారు. అందుకే నిత్యం దైవ పూజ, దైవ దర్శనాలు చేస్తుంటారు. ఇలా దేవాలయాలు దర్శించిన సమయంలో విరాళాలు కూడా ఇస్తుంటారు. తాజాగా ఓ వ్యాపార వేత్త ఆలయ నిర్మాణానికి రూ.250 కోట్ల విరాళం ఇచ్చారు.
తల్లిదండ్రులు.. కుమార్తె అని ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. అల్లారుముద్దుగా పెంచడమే కాక బాగా చదివించారు. ఆమె కూడా తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదువుకుని నర్సింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు కుమార్తెకు మంచి సంబంధం చూసి వివాహం చేశారు. ఆ తర్వాత కుమార్తె.. భర్తతో కలిసి ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లింది. ఇక వారికి ఇద్దరు ముద్దులొలికే చిన్నారులు బాబు, పాప సంతానంగా ఉన్నారు. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలో.. అనుకోని […]
తల్లిదండ్రులు.. పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని అనుకుంటారు. దాని కోసం ఎంతో కష్ట పడతారు.. చదువుకుంటేనే వారి జీవితం బాగుపడుతుందని.. మంచి మంచి స్కూల్లలో చదువు చెప్పించాలని భావిస్తారు. అందుకోసం అప్పు తెచ్చైనా.. తలతాకాట్టు పెట్టైనా పిల్లలను చదివించాలని చూస్తారు. ఈ క్రమంలోనే బడిలో చేర్పించడానికి.. గొప్ప స్కూల్లను పరిశీలిస్తూంటారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజలు సైతం తమ పిల్లలను చదివించలేని కొన్ని పాఠశాలలు ఉన్నాయి. మరి ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్న ఆ బడులు ఎక్కడున్నాయో తెలుసుకుందామా? […]
ఏ ప్రభుత్వం అయినా లేదా సంస్థ అయినా అభివృద్ధిలోకి రావాలి అంటే అందులో ఉద్యోగులది కీలక పాత్ర. వారు సంస్థను తమ సొంతం అనుకుంటేనే అభివృద్ధి సాధ్యం అవుతోంది. ఇక కంపెనీ కూడా తన ఉద్యోగుల కష్టనష్టాలను కూడా చూసుకుంటేనే సంస్థపై వారికి నమ్మకం పెరిగి తమ శక్తి సామర్థ్యాల మేరకు పని చేసి కంపెనీ లాభాలకు దోహద పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఓ యజమాని తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు భారీ […]
సాధారణంగా ప్రజాప్రతినిధుల పిల్లలు రాజకీయల గురించి ఆలోచిస్తుంటారు. తండ్రి.. వారసత్వ రాజకీయలను అందిపుచ్చుకునేందుకు అనేక ఆలోచనలు చేస్తుంటారు. కానీ కేరళకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మాత్రం అందరికి భిన్నంగా వ్యవహరించాడు. సొంతంగా విమానం తయారు చేసి.. అదే విమానంలో కుటుంబంతో కలసి యూరప్ టూర్ వెళ్లాడు. ప్రస్తుతం ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడు విమానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేరళలోని అలప్పుళ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వి.తామరక్షన్. ఆయన కుమారుడు […]
Woman Rents Her Husband: సాధారణంగా తన భర్తను ఏ మహిళ అయిన కన్నెత్తి చూస్తే ఏ భార్య ఊరుకోదు. ఎందుకంటే తన భర్త తనకే సొంత అనే భావనలో ఉంటుంది. అయితే ఓ భార్య మాత్రమే తన భర్తను ఇతర మహిళలకు అద్దెకు ఇస్తుంది. మీరు వింటున్నది నిజమే. అయితే మనం కాస్త నెగిటీవ్ మైండ్ తో ఆలోచన పక్కన పెట్టి అసలు విషయం తెలుసుకుంటే.. ఆమెపై గౌరవం కలుగుతుంది. ఇంతకీ ఆమె తన భర్తను […]
Rat: దేశంలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని మార్చురీలలో ఎలుకలు శవాలను పీక్కుత్తిన్నాయన్న వార్తలు చదివే ఉంటారు. శవాలనే కాకుండా బ్రతికున్న పేషంట్లను కూడా కొరుక్కుతిన్న ఘటనలు చాలానే జరిగాయి. ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పరిస్థితి. ఇళ్లలో ఎన్ని ఎలుకలు ఉన్నా అవి మనుషుల మీద దాడి చేయవు. అలా చేయటానికి భయపడతాయి కూడా. ఎందుకంటే మనుషులు కదిలే స్థితిలో ఉంటారు కాబట్టి. అలాకాకుండా, అవి మీదకు ఎక్కినపుడు కానీ, దాడి చేస్తున్నపుడు కానీ, మనుషులు కదలకుండా ఉంటే […]
viral fever : కరోనా కారణంగా ప్రపంచం మొత్తం గత మూడేళ్లుగా నానా ఇబ్బందులు పడుతోంది. కరోనా వైరస్ సృష్టించిన అలజడి కారణంగా వైరల్ అన్నా, వైరస్ అన్నా జనం భయపడిపోయే పరిస్థితి.. జికా వైరస్ కారణంగా ఆఫ్రికా అట్టుడికిపోయింది. నిఫా వైరస్ కేరళలలో కలకలం రేపింది. తాజాగా, ఓ బ్రిటీష్ మహిళ అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఫీవర్ బారిన పడింది. ఈ ఫీవర్ పేరు ‘‘ క్రిమీన్ కాంగో హ్యామరేజిక్ ఫీవర్’. సెంట్రల్ ఆషియాకు ప్రయాణించటం […]