KGF… సినీ వీరాభిమానుల నుంచి.. సగటు ప్రేక్షకుల వరకు ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట వినిపిస్తుంది. అవును మరీ.. చాప్టర్ 1 అసలు ఎలాంటి భారీ అంచనాలు లేకుండా.. ఏదో డబ్బింగ్ సినిమాలా వచ్చి.. రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో చాప్టర్ 2 కోసం జనాలు ఇన్నేళ్లు ఆత్రంగా ఎదురు చూశారు. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా.. దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఫుల్ మీల్స్ వడ్డించి.. అభిమానుల సినిమా ఆకలి తీర్చాడు. ఇక KGF […]
కేజీఎఫ్ చాప్టర్ 2.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పుడు ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి అటనుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రాకింగ్ స్టార్ యశ్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ కి, అత్యద్భుతమైన ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్, విజన్ కి సినీఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్-2 బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఈ సినిమాలోని ప్రధాన నటుల నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కేజీఎఫ్-2 […]