అప్పులు ఇచ్చేంత వరకు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అప్పు ఇచ్చాక అసలు కాదు కదా వడ్డీ కూడా కట్టరు. అదేమని అడిగితే రేపు, మాపు అంటూ అప్పు ఇచ్చిన వాడికి చుక్కలు చూపిస్తుంటారు రుణ గ్రస్తులు. అదీ మనుషులైనా సంస్థలైనా, అడగడానికి వచ్చిన వారిపై దాడి చేస్తుంటారు.
ఈ మధ్యకాలంలో తరచూ స్థానిక ప్రజాప్రతినిధులను మొదలకుని, ప్రపంచాధినేతల వరకు అందరిపైన దాడులు జరుగుతున్నాయి. కొన్ని ఘటనలో ఏకంగా అధినేతలే హత్యకు గురవుతున్నారు. గతంలో జపాన్ మాజీ ప్రధాని దారుణ హత్యకు గురయ్యారు. తాజాగా ఓ దేశానికి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తినే కాల్చి చంపారు.
భారత్ లాంటి పలు దేశాల్లో ఒక్కరినే మాత్రమే పెళ్లి చేసుకునేందుకు చట్టాలు అనుమతిస్తాయి. అయితే కొన్ని దేశాల్లో బహుభార్యత్వానికి చాన్స్ ఉంది. ఇలా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే కల్చర్‌ను ఆఫ్రికా దేశాల్లో చూడొచ్చు. అక్కడి కొన్ని తెగల్లో పెళ్లి విషయంలో పెద్దగా నిబంధనలు ఉండవు. అయితే పేద దేశాల్లో బహుభార్యత్వం వల్ల సమస్యలు కూడా పెరుగుతున్నాయి. కొన్ని ఘటనల్లో భార్యలు భర్తల్ని వదిలేస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అలాంటి ఓ ఘటనే ఉగాండాలో చోటుచేసుకుంది. ఉగాండాలో ఓ […]
కొన్ని సంఘటనల గురించి వింటే.. ఆశ్చర్యంతో పాటు విపరీతమైన భయం కూడా కలుగుతుంది. కొన్ని రోజుల క్రితం ఓ చిన్నారిని 12 అడుగుల భారీ మొసలి.. నోట కర్చుకుని నీటిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేయండతో.. తల తెగి బాలుడు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. పాపం ఆ తల్లిదండ్రులకు బిడ్డ కడసారి చూపు కూడా దక్కలేదు. ఈ విషాదకర సంఘటనను మరిచిపోకముందే.. మరోక భయానక ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల బాలుడిని నీటి గుర్రం మింగేసింది. కానీ […]
దేశంలో మాదక ద్రవ్యాల సరఫరా విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహిస్తుంటారు. అయిన అక్కడి సిబ్బంది కళ్లు గప్పి.. కొందరు అనేక విధాలుగా దేశంలోకి డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. షూల్లో, శరీరంలో, హెయిర్ లో ఇలా అనేక విధాలుగా ఇతర దేశాల నుంచి డ్రగ్స్ ను మన దేశంలోకి సరఫరా చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ప్రయాణికురాలు.. కోట్ల […]