ఐపీఎల్ టికెట్ల పంచాయితీ తమిళనాడు అసెంబ్లీకి పాకింది. మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వానికి విన్నవించాడు. కానీ అటువైపు నుంచి తూటాల్లాంటి సినిమా డైలాగులు పేలాయి. ఆ సమాధానం ఇచ్చింది ఎవరో కాదు.. సినీనటుడు, తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆయనిచ్చిన సమాధానం వింటే మీరు కూడా నవ్వాల్సిందే.
హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. హిందీలో కెరీర్ ప్రారంభించినప్పటికీ.. ప్రస్తుతం సౌత్ లో సెటిలైపోయింది. తెలుగు, తమిళంలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. అయితే నిధి యాక్టింగ్ గురించి పక్కనబెడితే గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తుంది అనే కామెంట్ కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ.. ప్రముఖ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఆమెపై ఓ ప్రముఖ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదే విషయాన్ని నిధినే స్వయంగా బయటపెట్టింది. […]
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పచుకున్న నటి కీర్తి సురేష్. తెలుగులో చేసిన మహానటి చిత్రంతో నటన పరంగా అద్భుతమైన క్రేజ్ దక్కించుకుంది. కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎచుకుంటోంది కీర్తి. ప్రస్తుతం అమ్మడి చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. కానీ తాజాగా మరో తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడు సీఎం ఎస్.కె. స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడనే […]
ఫిల్మ్ డెస్క్- యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ సందర్బంగా దేశవ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం రాత్రి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు, ఎమ్మెల్యే, […]
చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘన విజయం సాధించింది. రాజకీయ ఉద్దండులు కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో ఈ సారి ఎన్నికలు జరిగాయి. సుమారు పదేళ్ల పాటు అధికారానికి దూరమైన డీఎంకే.. ఈసారి ఎట్టకేలకు విజయతీరాలను తాకింది. అటు అధికార అన్నాడీఎంకే గట్టిపోటీయే ఇచ్చినా, డీఎంకే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకుగానూ డీఎంకే కూటమి 157 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కొళ్లత్తూరు నుంచి పోటీచేసిన డీఎంకే […]