ప్రపంచ క్రికెట్ లో ‘ఐపీఎల్’ ప్రస్థానం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆనాటి నుంచి టీ20 ఫార్మాట్ కు ఎనలేని డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో అన్ని దేశాలు స్వతహాగా టీ20 ఫార్మాట్ ను ప్రవేశపెట్టేశాయి. శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్, బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, కరేబియన్ ప్రీమియర్ లీగ్.. ఇలా చాలానే పుట్టుకొచ్చాయి. ఇదే తరహాలో యూఏఈ వేదికగా ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే.. ఆయా జట్ల పేర్లు, ఆటగాళ్ల ఎంపిక దాదాపు […]
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన T20 లీగ్ ఏదంటే.. అందరూ చెప్పే పేరు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). ఈ లీగ్ రాకతో క్రికెట్ ఆడే దేశాల్లో స్థానికంగా అనేక టీ20 లీగ్స్ పుట్టుకొచ్చాయి. బిగ్‌బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఇలా ఒక్కటేమిటి చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో యూఏఈలో కూడా టీ20 లీగ్ ఏర్పడింది. ఇందులోకి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన […]
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ తన రెక్కలను మరింత విస్తరించింది. త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 క్రికెట్ లీగ్‌లో, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఫ్రాంచైజ్‌లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యూఏఈ లీగ్‌లో ఆరు జట్లలో ఒక టీమ్‌ను రిలయన్స్ గ్రూప్ సొంతం చేసుకుంది. అలాగే సౌతాఫ్రికాలోని ఆరు ఫ్రాంచైజ్‌లలో రిలయన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకుంది. తాజా ఆయా జట్లకు పేర్లను ప్రకటించింది ముంబై ఇండియన్స్. […]
భారత్-పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతో పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదు. ఐపీఎల్ 2008 ఆరంభ సీజన్‌లో ఆడిన పాక్ ఆటగాళ్లు ఆ తర్వాత నుంచి దూరమయ్యారు. పాకిస్థాన్‌లో సూపర్ లీగ్ జరుగుతున్నా అది ఐపీఎల్ అంత పెద్ద లీగ్ కాదు. కాగా.. ఐపీఎల్ సక్సెస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా లీగ్‌లే పుట్టుకొచ్చాయి. కానీ ఏదీ ఐపీఎల్‌ను కొట్టలేకపోయింది. ఆటగాళ్లకు ఇక్కడ వచ్చేంత డబ్బు, పాపులారిటీ మరే క్రికెట్ లీగ్‌లో కూడా రాదు. […]
ఐపీఎల్ పుణ్యామా అని ప్రపంచ క్రికెట్‌పై ఫ్రాంచైజ్ లీగ్‌ల ప్రభావం బాగానే పడింది. ఐపీఎల్ సక్సెస్ చూసి మరిన్ని లీగ్‌లు పుట్టుకొచ్చాయి. అందులో కరేబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాందే ప్రీమియర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, ఇంగ్లండ్‌లో ది హండ్రెడ్ ఇలా చాలానే లీగులు ఉన్నాయి. తాజాగా మరో రెండు కొత్త లీగ్‌లు ప్రారంభం కానున్నాయి. అందులో ఒకటి యూఏఈ టీ20 లీగ్ కాగా మరొకటి సౌతాఫ్రికా టీ20 లీగ్. ఈ రెండు లీగ్స్‌లో భారత కంపెనీలు […]