భూమి లోపల, మీద అనేక అత్యంత విలువైన సంపద ఉంటుంది. అయితే కాలక్రమేణ అవి కనుమరుగై పోతుంటాయి. అలా వేల, వందల సంవత్సరా క్రితం అంతరించిపోయిన వివిధ రకాలైన ఖనిజ, వృక్ష, జంతువులకు సంబంధించిన అవశేషాలు అప్పుడప్పుడు బయట పడుతుంటాయి. అలా వెలుగులోకి వచ్చిన ఆ అరుదైన వస్తువులు, అవశేషాల విలువ తెలిసినప్పుడు మనం షాక్ అవుతుంటాము. తాజాగా అలానే తవ్వకాల్లో బయటపడిన ఓ పుర్రె ఖరీదు రూ.162 కోట్లు అంటా. ప్రస్తుతం ఈ వార్త సోషల్ […]