సమాజంలో నేర ప్రవృత్తి అంతకంతుకు పెరుగుతోంది. ప్రభుత్వాల ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా లాభం లేకుండా పోతుంది. ప్రజల్లో జైలు, శిక్షలు అంటే భయం తగ్గడమో లేక.. ఆవేశంలో చేస్తున్నారో తెలియదు కానీ.. నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా బుల్లి తెర నటి ఒకరు భర్తపై హత్యాయత్నం చేసి.. అరెస్ట్ అయ్యింది. ఆ వివరాలు..
ఒకప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ల మాత్రమే గుర్తుండేవి. ఇక సైడ్ క్యారెక్టర్లకు వారు చేసిన పేర్లతో పిలిచే వారు. అటువంటి వారిలో బ్రహ్మనందం, బాబుమోహన్, జయలలిత వంటి వారున్నారు. బ్రహ్మనందం పేరు ఇప్పుడంటే అందరికీ తెలుసు గానీ, ఒకప్పుడు ఆయన్ను అరగుండు బ్రహ్మనందం (ఆహా నా పెళ్లంటలో క్యారెక్టర్ పేరు అరగుండు వెధవ), బాబు మోహన్ ను పాయ అని పిలిచేవారు. అలాగే అప్పట్లో వ్యాంప్ క్యారెక్టర్లు చేయాలంటే గుర్తుకు వచ్చే నటి జయలలిత.
ఇప్పుడు లగ్జరీ లైఫ్, స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలు ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. తినడానికి తిండి లేక పస్తులుండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఖాళీ కడుపుతోనే నిద్రపోయేవారు ఉంటారు. అయితే ఒక నటి కూడా ఇలాంటి దీనస్థితి నుంచి వచ్చింది.
సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్త అయినా ఇట్టే వైరలవుతోంది. ఇక వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఓ నటి సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని.. అందరికి షాక్ ఇచ్చింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ వివరాలు..
తెరపై కనిపించేంత గొప్పగా ఉండవు సెలబ్రిటీల జీవితాలు. వారికి కూడా అనేక కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమంత, శృతి హాసన్, నయనతార ఇలా అనేక మంది సెలబ్రిటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారే. తాజాగా సీరియల్ నటి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. కనీసం తిండి కూడా తినలేకపోతోంది. ఆమెకు వచ్చిన జబ్బు ఏంటో కూడా డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు. ఆ నటి ఎవరంటే?
బాలీవుడ్ యువనటి తునిషా శర్మ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తునీషా తల్లి ఫిర్యాదు మేరకు ఆమె సహనటుడు షీజన్ మహమ్మద్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరిపించినట్లు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొన్నాళ్ల క్రితం వరకు వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండగా.. ఇటీవల బ్రేకప్ అయినట్లు సమాచారం. తునీషా శర్మ తరచుగా షీజన్ ఖాన్‌తో ఉన్న ఫోటోలను ఎక్కువగా షేర్ చేసేవారు. ఇవాళ ఉదయం ముంబైలోని జేజే ఆస్పత్రిలో తునీషా డెడ్ బాడీకి […]
ఈ ఫొటోలో ఉన్న నటిని చూశారా! ఎంత అందంగా ఉందో.. ఆమె కళ్ళలోకి చూస్తుంటే ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె ముఖంలోని చిరునవ్వుని చూస్తుంటే ప్రపంచంలోని ఆనందమంతా ఆమె ఇంట్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అభిమానులను అలరించడం కోసం ఇంత అందంగా తయారై సోషల్ మీడియాలో తన ఫోటోను పంచుకుంది. ఈ ఫోటోలను చూసి ఎందరో లైక్ చేశారు.. మరెందరో కామెంట్స్ చేశారు. కానీ, ఫోటో పోస్ట్ చేసి 7 గంటలు కూడా గడవకముందే అనుకోని విషాదం చోటుచేసుకుంది. […]
మరణం అనేది సహజం. ఒకరి తర్వాత ఒకరు పరలోకానికి పయనం కావాల్సిందే. కాకుంటే.. ఆ విషాదాన్ని మనంతకు మనం చేజేతులా తీసుకోవడం మరింత భాధాకరం. ఇప్పటికే ఈ ఏడాదిలో ఎందరో సినీ ప్రముఖులు తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మొదలుకొని.. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కైకాల సత్యనారాయణ వరకు ఎందరో అసువులు బాసారు. వీరి మృతితో సినీ ప్రపంచం విషాధఛాయల్లో ఉంటే.. ఆత్మహత్య చేసుకొని పరలోకానికి చేరుతున్న వారు మరింత బాధను […]
బిడ్డల కోసం అనునిత్యం ఆలోచించి.. వారి కోసం జీవితాలను త్యాగం చేయగల ఒకే ఒక్క వ్యక్తి తల్లి. తాను ఏమైనా పర్లేదు.. తన బిడ్డలు మాత్రం సంతోషంగా ఉంటే చాలనుకుంటుంది. జీవితంలో తాను అనుభవించిన కష్టాలు.. తన పిల్లలు పడకూడదని.. భావించి.. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తుంది. తల్లిగా మారిన తర్వాత.. ఆడాళ్లు.. తమ కోసం తాము జీవించడం మానేస్తారు. పిల్లలే లోకంగా బతుకుతారు. వారికి నచ్చిందే అమ్మకు నచ్చుతుంది. పిల్లలకు కడుపు […]
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో కొంత మంది నటులు చనిపోతే.. జీవితంపై విరక్తి తో ఆత్మహత్యలు చేసుకొని కొంతమంది నటీనటులు చనిపోతున్నారు. ఈ నెల 15న ప్రముఖ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో రాహూల్ నవ్లానీ తన మరణానికి కారణం అంటూ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ నవ్లానీని […]