సంక్రాంతి పండుగ మొదలయ్యేది ముగ్గులతోనే. ధనుర్మాసం మొదలైన నాటి నుండి సంక్రాంతి పండుగ ముగిసే వరకు.. సుమారు నెల రోజుల పాటు ఇంటి ముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేస్తాం. ఇలా చేస్తే లక్ష్మి దేవి తలుపుతడుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇంటికి ఎలాంటి నర దిష్టి తగలదని భావిస్తారు. అందుకే పేడతో కళ్లాపి చల్లి, బియ్య పిండితో రంగవల్లులద్ది వాకిళ్లను, గుమ్మాలను అందంగా తీర్చిదిద్దుతారు. ఇలా ముగ్గులు వెయ్యడం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. […]
ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తులసి- సామ్రాట్ ఒక టీమ్ నందు- లాస్య ఒక టీమ్ గా పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే జనవరి 7న ఎపిసోడ్ మరింత ఇంట్రస్టింగ్ గా మారబోతోంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్లో తులసి ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిపోతుంది. ఆమె కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్పడంతో ఎపిసోడ్ మొత్తం ఎంతో భావేద్వేగంతో సాగుతుంది. అసలు జనవరి 7 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. తులసితో […]
నేడు ప్రపంచాన్ని మొత్తం సోషల్ మీడియా శాసిస్తోంది. సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయిన తర్వాత సోషల్ మీడియా ఓ ప్రభంజనంలా మారింది. ఇంటర్ నెట్ సౌకర్యంలేని ప్రాంతాల్లో తప్పితే.. ప్రపంచం ఆ మూలనుంచి ఈ మూల వరకు సోషల్ మీడియా వాడని వారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆ మూల జరిగిన విషయాలు ఈ మూల ఉన్న వారికి తెలుస్తున్నాయి. క్షణాల్లో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా, ఓ తులసి మొక్కకు సంబంధించిన ఓ […]
హిందువులకు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. హరిహరులకు పీత్రపాత్రమైన ఈ కార్తీక మాసంలో.. నిత్య దీపారాధన చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు విశిష్ట పూజలు నిర్వహిస్తారు. ఆయా దేవుళ్లకు సంబంధించిన మాలధారణ కూడా ఈ మాసంలోనే తీసుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ప్రభోదిని ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే దేవదత్తుని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం ఉంటారు. ఇక ఈ రోజున ఎవరూ కూడా మధ్యాహ్నం నిద్ర […]
జంషెడ్‌పూర్ – మామిడి పళ్ల పేరు వింటేనే నోరు ఊరుతుంది. వేసవి కాలం సీజన్ లో మామిడి పళ్లు తినేందుకు అంతా ఉబలాటపడుతుంటారు. ఇక మామిడి పళ్లు కిలో వంద, రెండు వందలు.. మహా ఐతే ఆదు వందల రూపాయలు ఉంటాయి. కానీ ఓ వ్యాపారవేత్త ఒక్కో మామిడి పండును పది వేల రూపాయలు పెటిటి కొన్నాడు. రోడ్డు పక్కన మామిడి పళ్లు అమ్ముతున్న ఓ బాలిక నుంచి ఆయన 12 మామిడి పళ్లు కొని 1లక్షా […]