సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత వీధికో సెలెబ్రిటీ తయారవుతున్నాడు. ముఖ్యంగా యూట్యూబ్ ద్వారా ఎక్కువమంది ఫేమస్ అవుతున్నారు. తమకిష్టమైన, పరిజ్ఞానం ఉన్న దాంట్లో వాళ్లు ఓ ఛానల్ పెట్టేసి జనాన్ని ఆకర్షించేస్తున్నారు. వేలు, లక్షలు, మిలియన్ల కొద్దీ సబ్‌స్క్రైబర్లను పొంది ఆర్థికంగా ఓ రేంజ్‌కు వెళ్లిపోతున్నారు. అయితే, వీరిలో కొంతమంది ఫాలోయింగ్ స్టార్ హీరోలకు ఉన్నంత ఉంటోంది. వీరికోసం వారి సబ్‌స్క్రైబర్లు ఎంతకైనా తెగించేస్తున్నారు. ఇందుకు తమిళనాడులో చోటుచేసుకున్న తాజా సంఘటనే ఉదాహరణ. ప్రముఖ యూట్యూబర్ […]