ఆర్టీసీని ఆర్థిక పథం వైపు అడుగులు పెట్టించేందుకు టీఎస్ఆర్టీసీ మరో వినూత్న ఆలోచన చేసింది. ఇప్పటికే పలు పథకాలు చేపట్టిన తెలంగాణ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. ప్రయాణీకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. రానున్నదీ శుభకార్యాలు, పండుగలు, పెళ్లిళ్లు నేపథ్యంలో ప్రయాణీకులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు రాయితీలను ఇస్తున్నట్లు పేర్కొంది. ముందస్తుగా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ లభించనుంది. ఆ […]
టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా మార్పులు వస్తున్నాయి. ప్రయాణికులకు ఉపయోగపడే విధంగా పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. టీఎస్ ఆర్టీసీకి మంచి హైప్ ఇస్తున్నారు సజ్జనార్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ప్రయాణికుల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించేందుకు పలు సంస్కరణలను తీసుకొస్తున్నారు. ప్రతి పండుగ సందర్భంగా కొత్తకొత్త డిస్కౌంట్లను ప్రవేశపెడుతున్నారు. తాజాగా ఆయన రంజాన్ పండుగ సందర్భంగా శుభవార్త […]