జనాలకు సమస్యలు వస్తే.. పోలీసులను ఆశ్రయిస్తారు. అలా కాదని.. అధికారులే ప్రజలపై పడి దాడి చేస్తే.. అందునా ఓ మహిళ మీద. ఇలాంటి సంఘటనే జగిత్యాలలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు సజీవ దహనం అవుతున్నారు. మరికొందరు కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా సుర్యాపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులోంచి డ్రైవర్ దూకేయడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన తెలంగాణలోని కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ వల్లే జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులోంచి డ్రైవర్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా దూకేయడంతో బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెబుతున్నారు. డ్రైవర్ […]
హైదరాబాద్ నగరంలో.. సిటీ బస్సుల్లో ప్రయాణం అంటే.. పెద్ద ప్రయాస. ఉదయం ఎనిమిది గంటల నుంచి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. రాత్రి వరకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతాయి. ఇక సిటీ బస్సుల కోసం వేచి చూడటం అంత నరకం మరొకటి ఉండదు. ఆఫీస్‌కు టైమ్‌కు చేరుకోవాలంటే.. ఇంట్లోనే గంట ముందు బయలుదేరాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఇక ఆరోజు ఆఫ్ డేనే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటారు. ఇక కొత్తవాళ్లకైతే మరిన్ని ఇబ్బందులు. […]
ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మంచు కారణంగా ఇటీవల కాలంలో అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా మాత్రం ఖమ్మం జిల్లాలో బుధవారం ఊహించని రోడ్డు ప్రమాదం జరిగింది. వైరా మండలం పాలడుగు గ్రామం మీదగా ఆర్టీసీ బస్సు వేగంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఎదురుగా ఓ లారీ ఎదురొచ్చింది. ఇదే సమయంలో ఆ లారీని ఆర్టీసీ బస్సు […]
సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) దశ తిరిగింది. ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి.. నుంచి.. నేడు లాభాల బాటలో ప్రయణించే దిశకు చేరుకుంది. నేడు టీఎస్‌ఆర్టీసీ.. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కింది అంటే.. సజ్జనార్ కృషి వల్ల అని చెప్పవచ్చు. సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి.. ప్రయాణికులను ఆకర్షించడం కోసం రకరకాల కార్యక్రమాలు.. వినూత్న ఆఫర్‌లు ప్రకటించాడు. ఆయన […]
ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అతివేగం, మద్యంతాగి వాహనం నడపడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎందరో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 29 మందికి గాయపడ్డారని సమాచారం. వీరిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగింది. ఇక పూర్తి […]
తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ మూవీ మేనియా కొనసాగుతుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడులైంది. ఈ మూవీలో అల్లూరిగా చరణ్, కొమరం భీంగా తారక్ పాత్రలను పోషించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ […]