ఎప్పుడూ సౌమ్యంగా ఉండే బాబు మోహన్ తనలోని యాంగ్రీ యాంగిల్ ని బయటపెట్టారు. బీజేపీ కార్యకర్తపై బూతులతో విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్.. ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే బీజీపీ కార్యకర్తపై బాబు మోహన్ నోరు పారేసుకున్నారు. స్థాయి గురించి మాట్లాడుతూ కార్యకర్తను అవమానించారు. అంతకు ముందు ఏం జరిగిందో అనేది తెలియదు గానీ.. బాబు మోహన్ కి కాల్ చేసిన కార్యకర్త ఆయనతో కలిసి పని చేద్దామని అనుకున్నారు. ఇదే […]
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసుకు సంబంధించి విచారణ ఇవాళ తెలంగాణ హైకోర్టులో జరిగింది. రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కేసు పెట్టడాన్ని సవాల్ చేస్తూ ఆయన భార్య ఉషా బాయి సింగ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె. శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజాసింగ్ తరపు లాయర్ రామచంద్రరావు, ప్రభుత్వ […]
Telangana: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. తాను సీఎం కేసీఆర్ ను గద్దె దించేవరకూ నిద్రపోనని, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతేకాదు తనకు గానీ, తన కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి ఇబ్బంది కలిగినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ తెలంగాణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా కామెంట్స్ చేశారు. “ఈటల […]
తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకీ హీటెక్కుతున్నాయి. తెలంగాణాలో పట్టు సాధించేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడం, వచ్చే ఏడాది డిసెంబర్ లోగా అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో తెలంగాణాలో ప్రధాన పార్టీలన్నీ కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణాలో కాషాయ జెండా పాతాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతుంది, అదే సమయంలో క్రేజ్ […]
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్న చేనేత దినోత్సవ సభలో ఓ వ్యక్తి దాడి చేయబోయాడు. యాదాద్రిజిల్లా పోచంపల్లిలో సభలో బండి సంజయ్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. చేతిలో పెట్రోల్ బాటిల్ పట్టుకుని వేదిక పైకి ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని వెంటనే బీజేపీ కార్యకర్తలు, పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుండి బయటకు తీసుకొచ్చి అతని వద్ద నుండి పెట్రోల్ బాటిల్ ను లాక్కున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి […]
న్యూ ఢిల్లీ- తెలంగాణలో టీఆర్ ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. సాధారణంగా ఐతే మరో రెండేళ్లలో ఎన్నికలు రావాలి. ఐతే 2018 మాదిరిగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగాణాలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ సారి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ కంటే ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే చర్చ అధికార టీఆర్ ఎస్ పార్టీలోను జరుగుతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై […]