హైదరాబాద్ మాదాపూర్ లోని HICCలో టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ ప్లీనరీ ప్రారంభమైంది. టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులు స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. ఈప్లీనరీ లో కేసీఆర్ అనేక అంశాల గురించి ప్రస్తావించారు. దేశలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల గురించి, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాలో నెలకొన్న కరెంట్ కోతల గురించి […]
తెలంగాణలో గవర్నర్‌కి, సీఎంకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్‌లో విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా ఉంది వ్యవహారం. గవర్నర్‌గా కాకుండా.. కనీసం మహిళగా కూడా తనను గౌరవించడం లేదని.. సీఎం కేసీఆర్, ఆయన యంత్రాంగం తనతో అమర్యాదగా ప్రవర్తిస్తోందని.. ప్రొటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ నేతలు గవర్నర్ బీజేపీకి కొమ్ము కాస్తు.. తమ ప్రభుత్వంపై అసత్య […]
తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) ఆవిర్భావి దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భా దినోత్స వేడుకలు హైదరాబాద్ లోని HICC లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఘనంగా జరుగుతోంది. వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలతో ప్రాంగణం నిండిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన కేసీఆర్ అనంతరం శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుతూ.. దేశ రాజకీయల గురించి కూడా వ్యాఖ్యనించారు. జాతిపిత మహాత్మగాంధీని దూషిస్తూ.. ఆయను […]
టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పార్టీ ప్లీనరీకి నగరం మొత్తం గులాబీ మయం అయ్యింది. మాదాపూర్ లోని హెచ్ఐసీసీ హైటెక్స్ లో జరగనున్న ప్లీనరీకి కార్యక్రమానికి సుమారు ఆరు వేల మంది టీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ప్లీనరికీ వచ్చే వారికి ఈసారి మరుపురాని విధంగా వంటల ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్లీనరీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు నగరానికి రానుండటంతో నగరం నలువైపులా స్వాగత తోరణాలు.. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు […]
హైదరాబాద్- సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమవారం ఉదయం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్ లోని హైటెక్స్‌లో జరుగనున్నాయి. ఈ క్రమంలో వాహనాదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రీనరీ నేపధ్యంలో సోమవారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ను పలు మార్గాల్లో దారి మళ్లిస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్ కు సైబర్ టవర్స్ […]