గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతుంది. టీఆర్ఎస్ సర్కారు నుంచి, పార్టీ నుంచి అవమానకర రీతిలో ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఆపై ఉప ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలవడం తెలిసిందే. ఈ క్రమంలో ఈటల అవకాశం దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ సర్కారును తూర్పారబడుతున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన రైతు సదస్సులో ఈటెల మాట్లాడుతూ.. ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ల మద్య మాటల యుద్దం బీభత్సంగా కొనసాగుతుంది. మరోవైపు సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తన ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి తెలంగాణ సర్కారుపై మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటికే కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమయంలో నిన్నగాక మొన్న ఆర్టీసీ చార్జీల పెంచిన సర్కారు, నేడు విద్యుత్ చార్జీలతో […]