మారుమూల ప్రాంతాల నుండి మహా నగరాలకు వచ్చి తమ టాలెంట్‌తో అలరిస్తున్నారు యాంకరమ్మలు. అటువంటి వారిలో ఒకరు శివ జ్యోతి. ఈ పేరు ఎవ్వరికీ తెలియదు కానీ తీన్మార్ సావిత్రి అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. చ్చమైన తెలంగాణ భాషలో మాట్లాడుతూ మంచి పేరు తెచ్చుకుంది జ్యోతి.
సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి ఘోరంగా ఓడిపోయింది. సరే అయిందేదో అయిపోయింది అనుకోవచ్చు. కానీ పుండు మీద కారం చల్లినట్లు కొత్త కెప్టెన్ మార్క్రమ్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇప్పుడవే ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేస్తున్నాయి.
ముంబయి బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ బ్యాటింగ్.. హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య పాప కొంప ముంచింది. నెటిజన్స్ అయితే రెచ్చిపోయి మరీ ఈమెని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఇద్దరి మధ్య సంబంధమేంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
యంగ్ హీరో కిరణ అబ్బవరం మరోసారి రెచ్చిపోయాడు. ఇండస్ట్రీలో నెపోటిజంపై స్పందించడంతో పాటు అసలేం జరుగుతుందో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది.
బాడీ షేమింగ్, ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ చేసే వారి మీద తెలంగాణ గవర్నర్ తమిళిసై విరుచుకుపడ్డారు. తన గురించి అడ్డగోలు కామెంట్స్ చేస్తే.. నిప్పు కణంలా మారతానంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..
తెలిసి చేస్తుందో, తెలీక చేస్తుందో గానీ హీరోయిన్ రష్మిక.. ఈ మధ్య కాలంలో తరుచూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. ‘కాంతార’ రిలీజ్ టైంలో మొదలైన ఈ గొడవ ఇప్పటికీ అలానే కొనసాగుతూనే ఉంది. ఆ సినిమా హీరో రిషభ్ తో పాటు రష్మిక.. ఒకరిపై ఒకరు ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ కూడా వేసుకున్నారు. దీంతో సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈమెపై చాలా నెగిటివిటీ వస్తోంది. పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయే సరికి యాటిట్యూడ్ చూపిస్తుందని తెగ […]
సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనే వాదన ఉంది. అయితే ఈ వాదనను బద్దలు కొడుతు అనుష్క, సమంత, నయనతార లాంటి మరికొందరు హీరోయిన్ లు లేడీ ఓరియోంటెడ్ పాత్రలు చేస్తూ.. ఆ వాదనను తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. అందాల ఆరబోతతోనే సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తుందని సదరు బ్యూటీని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. ఈ […]
సీనియర్ హీరోయిన్ శ్రియ.. ఈమెకు ఒక్క తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటివలే దృశ్యం 2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 సినిమాని హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో అయితే ఇటీవలే ట్రిపులార్ సినిమాలో సరోజినిగా కనిపించి మెప్పించింది. అటు వైవాహిక జీవితాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. తన కుమార్తె, భర్తతో ఎప్పుడూ వెకేషన్లు, బీచ్ ట్రిప్పులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే చాలాసార్లు […]
ఆమె హీరోయిన్ గా సక్సెస్ అయింది. దక్షిణాది వరకే కాదు హిందీలోనూ అడుగుపెట్టింది. పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇవన్నీ ఇప్పుడు.. కానీ కెరీర్ ప్రారంభంలో హిట్స్ కొట్టినప్పటికీ ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాటన్నింటిని నవ్వుతూ భరిస్తూ వచ్చిందే తప్ప ఏనాడు కూడా ఎవరిని ఒక్క మాట అనలేదు. ఇక ఓ హీరోతో పెళ్లికి రెడీ.. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ బ్రేక్ చేసుకున్న తర్వాత సొంత అభిమానులే నానా మాటలన్నారు. అప్పుడు […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. 2023, సంక్రాతి పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో దసరా పండుగ సందర్బంగా ఆదిపురుష్ సినిమా టీజర్ విడుదల చేశారు. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోగా.. వాటిని తలకిందులు చేసింది టీజర్. అసలు సినిమాలో ప్రభాస్ రియల్‌గా నటించాడా.. లేక యానిమేషనా అన్నది అర్థం కాలేదు. ఇక రావణుడి గెటప్‌లో సైఫ్ […]