ఈ మధ్య కాలంలో నటీనటులు ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రీసెంట్ గా హీరో నాగశౌర్య పెళ్లి చేసుకోగా, పలువురు నటీనటులు కూడా తమకు నచ్చిన వ్యక్తితో ఏడడుగులు వేసేస్తున్నారు. నార్మల్ గా సినీ సెలబ్రిటీల మ్యారేజ్, నిశ్చితార్థ వేడుకలకు సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఈ వేడుకలని.. అభిమానులు తమ ఇంటి ఈవెంట్ లా ఫీలవుతూ ఉంటారు. ఇక రీసెంట్ టైంలో కొందరు అందరికీ చెప్పి మ్యారేజ్ చేసుకుంటుండగా, మరికొందరు మాత్రం […]