వారిద్దరూ ప్రేమించి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వివాహం అయ్యి 9 ఏళ్ల అవుతుంది. అయితే పెళ్లైన కొత్తలో ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ రాను రాను భర్తకు.. భార్య మీద అనుమానం పెరిగింది. తరచు ఆమెని వేధించేవాడు. సూటిపోటి మాటలంటూ బాధపెట్టేవాడు. అయినా సరే ఆమె మౌనంగా భరించింది. భర్తలో అనుమానం మరింత పెరిగింది. దాంతో భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పి ఇంటి నుంచి గెంటేశాడు. కట్ చేస్తే.. మొదటిభర్త స్నేహితుడిని సదరు మహిళ వివాహం […]