కూలుతున్న కాపురాలు, గాల్లో కలుస్తున్న ప్రాణాలు, పెరుగుతున్న నేరాలు, చితికి పోతున్న బ్రతుకులు. వీటన్నింటికి ప్రధాన కారణం అక్రమ సంబంధాలు. కట్టుకున్న వాళ్లను కాదని క్షణకాల సుఖం కోసం పాకులాడటం.. మొదటికే మోసం తెస్తోంది. అలాంటి కోవకు చెందిన ఓ మహిళదే ఈ కథ. కుటుంబం కోసం విదేశంలో భర్త కష్టపడుతుంటే.. ప్రియుడి మోజులో భర్తనే నిర్లక్ష్యం చేసింది. కట్టుకున్న వాడితో హలో అనే టైమ్ లేదు గానీ, ఉంచుకున్న వాడికి మాత్రం వీడియో కాల్ లో […]