షేన్ వార్న్.. క్రీడా ప్రపంచంలో ఈ పేరంటే తెలియని వారు ఉండరు. తన స్పిన్ తో దిగ్గజ బ్యాట్స్ మెన్ లకే చెమటలు పట్టించగల యోధుడు. ఇక అతడి బాల్ ఎటు తిరిగి.. ఎటు వస్తుందో తెలుసుకునే సరికే వికెట్ కూలుద్ది. ఇప్పటి వరకు షేన్ వార్న్ లా లెగ్ స్పిన్ వేయగల మరో బౌలర్ లేడనే చెప్పాలి. ఇంతటి ఘన చరిత్ర గల వార్న్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండెపోటుతో థాయ్ లాండ్ లోని తన […]
హిట్ సినిమాల దర్శకుడు శరత్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఏప్రిల్ 1, శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శరత్ మృతి పట్ల హీరో నందమూరి బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆయన గొప్ప దర్శకుడు మాత్రమే కాక మానవత్వం ఉన్న వ్యక్తి కూడా అని తెలిపారు. ఈ మేరకు బాలకృష్ణ ప్రకటన విడుదల చేశారు. ఇది కూడా చదవండి: బాలకృష్ణపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘‘శరత్ నాకు మంచి ఆప్తుడు. […]
న్యూ ఢిల్లీ- భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి మధులిక, మరో 11 మంది హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు కూనూర్ సమీపంలో సైనిక హెలికాఫ్టర్ ప్రమాదంలో అసువులు బాసిన బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మందికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో మోదీ అమరజవాన్ల భౌతికకాయాల వద్ద పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఈరోజు ఉదయం బీపీ డౌన్ కావడంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ సీఎం […]