'బలగం' స్టోరీని టర్న్ చేసింది ఓ కాకి. ఇప్పుడు 'విరూపాక్ష'లో అలాంటి ఓ కాకి.. భయపెట్టి థ్రిల్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో కాకి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి ఈ కాకిగోల?
ఒక బిడ్డ పుడితేనే తల్లిదండ్రులు సంతోషిస్తుంటారు. అలాంటిది కవలలు పుడితే వాళ్ల ఆనందానికి హద్దులుండవనే చెప్పొచ్చు. మరో కాన్పు కోసం చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. ఒకేసారి ఇద్దరు పుడితే డబుల్ హ్యాపీనే కదా. కవలల పిల్లల విషయంలో కొన్ని నిమిషాల తేడాతో పుట్టడం సాధారణమే. కొందరు కవలలు అయితే వేర్వేరు తేదీలు, వేర్వేరు నెలలు, వేర్వేరు సంవత్సరాల్లోనూ పుట్టారు. అయితే ఇక్కడో చిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ గర్భంలో కవలలు ఉండగా, వారిలో ఓ […]
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. ఎన్నో వింత వార్తలు – సంఘటనలు మన కళ్లెదుట కనిపిస్తుంటాయి. అలాంటి షాకింగ్ సంఘటన ఒకటి కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. సామాన్యంగా మనం బలమైన కారణాలతో జనాలు పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటాం. అది ఆర్థిక లావాదేవీల విషయంలో కావచ్చు. లేదా ఇల్లు – వ్యాపారం – భూములకు సంబంధించిన కేసులు నమోదవడం మాములే. కానీ ఇటీవల పలు సిల్లీ కారణాలతో జనాలు పోలీసులను ఆశ్రయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. […]
ప్రపంచంలో రోజురోజుకి ఎన్నెన్నో వింతలు, విశేషాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం. కానీ కొన్ని వింతలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని షాక్ కి గురిచేస్తాయి. అలా రీసెంట్ గా జరిగిన ఓ పేకాట చుస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలగక మానదు. పేకాటలో ఆశ్చర్యపోయే విషయం ఏముందని అనిపించవచ్చు. కానీ మనిషి మనిషితో కాకుండా జంతువుతో పేకాట ఆడితే.. అందులోను ఓ గుర్రంతో పేకాట అంటే షాక్ అవ్వక తప్పదు. మనుషులే కాదు.. మాకు కూడా తెలివితేటలు బాగానే ఉన్నాయని […]
పెళ్లి అంటే నూరేళ్ళ పంట అంటారు. కానీ.., మగవారికి పెళ్లి అంటే ఒక పండగ. మధురమైన ఘట్టం. కానీ.., స్త్రీ విషయంలో ఇలా చెప్పలేము. ఆమెకి కూడా పెళ్లి అనేది జీవితంలో ఒక కీలక ఘట్టమే కావచ్చు. కానీ.., మూడు ముళ్ళు మేడలో పడ్డాక, ఆమె జీవితం పూర్తిగా మారిపోతుంది. అమ్మ, నాన్నని తోబుట్టువులను, అయిన వారిని, సొంత ఇంటిని వదిలేసి ఆమె వేరొక ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ అత్తగారి ఇల్లే ఇక తన ఇల్లు. […]
ప్రేమించడం కష్టం కాదు. ఆ ప్రేమని ప్రియురాలికి తెలియ చేయడంలోనే అసలు కష్టం దాగి ఉంటుంది. మాసుల్లో ప్రేమని బయటకి చెప్పుకోలేక ఒంటరిగా మిగిలిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్న ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి చాలా విచిత్రంగా ప్రపోజ్ చేశాడు. ఆ యువతికిపానీపూరి అంటే ప్రాణం. ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఆమెని పానీపూరికి తీసుకెళ్లాడు ఆ స్నేహితుడు. అక్కడే వారు కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అయితే, అప్పటికే […]
ఈ లోకంలో ఎవరికైనా తల్లిదండ్రులను మించిన అండ ఉండదు. వారుంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. అన్నీ కష్టాలలో నాన్న తోడుగా ఉండి మనలో దైర్యం నింపుతాడు. ఎన్నో విషయాలను నేర్పిస్తాడు. ఇక అమ్మ ప్రేమ వెల కట్టలేనిది. ఆమె ఒడిలో దొరికే ప్రశాంతత ఇంకెక్కడ దొరుకుతుంది? ఇందుకే తల్లిదండ్రుల గొప్పతనం తెలియాలంటే, వాళ్ళు లేని వారిని అడగాలి అంటారు. అమ్మ ప్రేమ కోసం, నాన్న తోడు కోసం వారు ఎంతలానో బాధపడుతూ ఉంటారు. అందుకే వారి జీవితం […]
అద్భుతాన్ని నిజమని నమ్మడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అద్భుతం అన్నీ వేళల జరిగేది కాదు. కానీ.., పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి అద్భుతం ఇప్పుడు నిజం అవుతుంది. వీటిలో చాలా విశేషాలకి మన తెలుగు రాష్ట్రాలే వేదిక అవుతున్నాయి. ఏనుగు కడుపున పంది పుడుతుందని, పంది కడుపున పిల్లి పుడుతుందని, వింత ఆకారంలో ఆవు దూడలు, మేక పిల్లలు పుడతాయని ఆయన కాలజ్ఞానంలో ఎప్పుడో తెలియచేశారు. ఇలాగే.., మేక కడుపున మనిషి పుడతాడని వీరబ్రహ్మేంద్రస్వామి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తెలుగునాట ఈ పేరుకి ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో పవన్ పొలిటికల్ గ్యాప్ తీసుకోవడం, ఆ తరువాత కమ్ బ్యాక్ ఇవ్వడం తెలిసిందే.కానీ.., చాలా రోజులుగా అప్కమింగ్ ప్రాజెక్టులపై అప్డేట్స్ లేక టెన్షన్ పడుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పైనల్లీ గుడ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’.. సాగర్ కె.చంద్ర తో చేస్తున్న ‘అయ్యప్పనుమ్ […]
నమ్మించి మోసం చేసిన భర్త. ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడు. భర్త ఇంటి ముందు భార్య ధర్నా. నిన్న మొన్నటి వరకు మనం ఇలాంటి న్యూస్ మాత్రమే విన్నాము. కానీ.., ఈ మధ్య కాలంలో ట్రెండ్ మారింది. ఇప్పుడు కొంతమంది మహిళలు.. లేడీ కిలాడీలుగా మారిపోతున్నారు. పేమ, పెళ్లి పేరుతో దగ్గరై అందినంత కాడికి దోచుకుని.., జంప్ అయిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. మంగోలియాలోని బయాన్నూర్ కు చెందిన ఓ వ్యక్తి తన […]