సంక్షేమ పథకాల అమల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక తాజాగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆ వివరాలు..
మాఘమాసంతో పాటు రానున్నదీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఎటు చూసినా వివాహాల సందడే నెలకొంది. ఇప్పటికే చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు. అయితే కేరళలో జరిగిన ఓ వింత పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తిమ్మిని బమ్మిని చేసినా, బమ్మిని తిమ్మిని చేసినా..స్త్రీలే గర్భం దాలుస్తారు. వాళ్లే పిల్లల్నికంటారు. భూమాతకున్న ఓర్పు ఉంటుందీ కాబట్టే ఆడవాళ్లకు మాత్రమే పురిటి నొప్పులు భగవంతుడు పెట్టాడంటారు పెద్దోళ్లు. అండం రూపంలో కడుపులో పడిన నాటి నుండి బిడ్డగా బయటకు వచ్చేంత వరకు నవమోసాలు కడుపులో పెట్టుకుని, వారి రాకకై ఎంతో ఎదురుచూస్తుంటారు మహిళలు. అయితే ఇప్పుడు ఓ అంశం అంతటా చర్చకు తెరలేపింది. అదే దేశంలోనే తొలిసారిగా ఓ ట్రాన్స్ జెండర్ల జంట తల్లిదండ్రులు కావడం. […]
దేశంలో శాస్త్ర, సాంకేతికత అందుబాటులోకి వచ్చాక సాధ్యం కాదూ అనే పదం వినిపించదేమో అనిపిస్తోంది. ఆకాశాన్ని కిందకు అయితే దించలేము కానీ.. అసాధ్యం కాదూ అనుకున్న కొన్ని పనులను సుసాధ్యం చేయొచ్చు అని మాత్రం సైన్స్ నిరూపిస్తోంది. అందుకు ఉదాహరణ మనం చెప్పుకునే ఓ సంఘటన. ఇప్పటి వరకు మహిళలు మాత్రమే గర్భం దాల్చారు. పురిటి నొప్పులు, బిడ్డను జన్మనివ్వడం వారికి మాత్రమే దక్కిన అరుదైన వరం. కానీ ఆ వరాన్ని పొందనున్నారూ ఓ ట్రాన్స్ మెన్. […]
Crime News: దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారిని చిన్న చూపు చూడటంతో పాటు.. వారితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా, తోటి యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌పై దాడులకు పాల్పడ్డారు కొందరు యువకులు. ఓ ట్రాన్స్‌జెండర్ జుట్టు కత్తిరించి అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాదు! దీన్నంతా వీడియో తీశారు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తిరుణల్వేలి జిల్లాకు చెందిన […]
ఈ సమాజంలో ఆడ, మగ మాత్రమే కాకుండా ట్రాన్స్ జెండర్ అని మూడో వర్గం కూడా ఉంది. వారు ఉన్నారని అందరికీ తెలుసు. వారిని రోజూ రోడ్డు మీదో, రైలులోనో, సిగ్నల్స్ దగ్గరో చూస్తూనే ఉంటాం. వారు కూడా అందరితోపాటు ఈ సమాజంలోనే బతుకుతున్నారు. కానీ అందరిలా బతుకుతున్నారా? అందరిలా బతికే అవకాశం వారికి దొరుకుతోందా? అనేదే ప్రధాన ప్రశ్న. ఈ ట్రాన్స్ కమ్యూనిటీలో అధిక శాతం వ్యక్తులు చేసే వృత్తి భిక్షాటన, పడుపు వృత్తి అని […]
టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో కూడా అక్కడక్కడ అసమానతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాన్స్ జెండర్స్ పట్ల వివక్షత కొనసాగుతుంది. వారికి నిత్యం అనేక చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సమాజంలో వీరు గౌరవంగా ఉండేందుకు ఆయా సంస్థలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ కేఫ్ యాజమాని.. ట్రాన్స్ జండర్ల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుకుందాం. ముంబైలోని వెర్సోవాలో బంబై నజారియా కేఫ్ […]