ప్రస్తుత కాలంలో బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే.. ప్రతి ఒక్కరు చెప్పే సమాధానం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. వేలకు వేలు జీతం.. వీకెండ్స్ ఎంజాయ్‌మెంట్.. విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్న ఫీల్డ్ కావడంతో.. చాలామందికి సాఫ్ట్‌వేర్ జాబ్ అనేది ఓ కల. అయితే ఏటా మన దగ్గర వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి.. బయటకు వస్తున్నారు. వీరిలో కనీసం 10 శాతం మంది కూడా సాఫ్ట్‌వేర్ రంగంలో జాబ్ సాధించలేకపోతున్నారు. ఇక చాలా మంది.. […]
ప్రస్తుత కాలంలో.. ఎవరు ఎంత పెద్ద చదువు చదివినా సరే.. అందరి లక్ష్యం ఒక్కటే.. మంచి ఉద్యోగం సంపాదించాలి. ఇక ప్రస్తుతం కాలంలో మంచి ఉద్యోగం అంటే చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అని టక్కున చెబుతారు. అయితే ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు.. మరి వారందరికి సాప్ట్‌వేర్ ఉద్యోగం సాధిస్తున్నారా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఒక్క ఇంజనీరింగ్ అనే కాదు.. ఏ కోర్స్ చదివినా సరే.. ఉద్యోగం పొందే […]
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు.. అత్తారింటికి చిత్రంలోని ఈ డైలాగ్ తెలుగునాట చాలా ఫేమస్ అయ్యింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్‌కి ఈ డైలాగ్ సరిగా సరిపోతుంది అంటారు ఆయన అభిమానులు, ఆయన గురించి తెలిసిన వారు. సినిమా హీరో, రాజకీయ నాయకుడిగా కన్నా కూడా.. మంచి మనసున్న మనిషిగా ఎందరో అభిమానాన్ని సంపాదించుకున్నాడు పవన్. ఆయన గుప్త దానాల గురించి ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక ఎంత ఎదిగినా ఒదిగి […]
భారతదేశం ఎన్నో కళలకు, విద్యలకు ప్రసిద్ధి చెందినది. నేడు ఎన్నో దేశాలు తమ సంస్కృతిలో భాగంగా చేసుకున్న అనేక విద్యలు, క్రీడలు భారతదేశం నుంచి తరలివెళ్లినవే. అయితే విదేశీయలు దండయాత్రలు, ఆంగ్లేయుల పాలన కారణంగా పురాతన విద్యలు, క్రీడలు కనుమరుగవుతూ వస్తున్నాయి. వాటిల్లో విలువిద్య కూడా ఒకటి. కొన్నేళ్ల క్రితం వరకు కూడా మన దేశంలో కనుమరుగయిపోయి.. ప్రస్తుతం మళ్లీ నిలదొక్కుకుంటున్న క్రీడ విలువిద్య. వేల సంవత్సరాలుగా విలు విద్య మన దేశంలో ఉంది. కానీ ఇప్పటికి […]
అలస్కాలో ఇండియన్ ఆర్మీ, అమెరికా ఆర్మీ జవాన్లు సంయుక్తంగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. రెండు ఆర్మీలకు చెందిన జవాన్లకు శిక్షణ ఇచ్చారు. దీనికి ‘యుద్ధ్ అభ్యాస్ 21’ అనే పేరు మీద శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు చల్లని వాతావరణంలో ఎలా గడపాలి.. ఎలా సర్వైవ్ అవ్వాలి అనే కోణంలో శిక్షణ కొనసాగింది. యూఎస్ ఆర్మీ, భారత జవాన్లు ఒకరు ఉపయోగించే పరికరాల గురించి మరొకరు తెలుసుకున్నారు. ఎలాంటి దుస్తులు, ఎలాంటి బూట్లు వాడుతున్నారు. చలిని […]
స్పేస్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నిజంగా అంతరిక్షంలోనే షూటింగ్ జరిగితే! సాధ్యమేనా అనుకుంటున్నారా! సాధ్యం కానుంది. అంతరిక్షంలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా ‘ఛాలెంజ్’. హాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ సినిమాను క్లిమ్ షిఫెన్కో తెరకెక్కించబోతున్నాడు. రష్యాకు చెందిన స్పేస్ ఏజెన్సీ రోస్‌కాస్మోస్ త్వరలోనే అంతరిక్షంలో షూటింగ్ జరపనున్నామని ప్రకటించింది. ఇందులో రష్యన్ నటి యూలియా పెరెసిల్డ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది.ఈ ఏడాది అక్టోబరులో ఓ రష్యన్ రాకెట్ ద్వారా ఈ సినిమాని […]