భూపాలపల్లి క్రైం- ఎవరైనా తప్పు చేస్తే, ఎవరికైనా అన్యాయం జరిగితే మనం పోలీసులను ఆశ్రయిస్తాం. కానీ పోలీసులే తప్పు చేస్తే ఇక పరిస్థితి ఏంటి. ఈ మధ్యకాలంలో కొంత మంది పోలీసులు సైతం పెడదారి పడుతున్నారు. ప్రజలకు మంచి చెడులు చెప్పాల్సిన పోలీసులు తప్పుదోవపడుతున్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన పోలీసు వ్యవస్థకే కలంకం తెచ్చింది. ఓ నిపేత దళిత యువతి కష్టపడి చదువుకుని, ఎస్సై ఉద్యోగాన్ని సంపాదించింది. కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని […]