Chennai: మహా నగరాల్లో ట్రాఫిక్ సమాస్యల నుండి బయటపడాలంటే మెట్రో రైళ్ళే దిక్కు. ఎలాంటి ట్రాఫిక్ సమస్యా లేకుండా, ఎలాంటి కాలుష్యం లేకుండా నిమిషాల్లో గమ్యాన్ని చేరుకోవచ్చు. అందుకే పెద్ద పెద్ద నగరాల్లోని ఎక్కువగా మెట్రో రైళ్ళలో ప్రయాణించేందుకు మక్కువ చూపుతున్నారు. అయితే ట్రాఫిక్ సమస్య తగ్గిందనుకుంటే.. ఇప్పుడు శబ్ద కాలుష్యం ఎక్కువైందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. మెట్రో రైలులో ప్రయాణించే వారికి ప్రశాంతంగా ఉన్నా.. పట్టాల మీద అది నడిచే సమయంలో అధిక శబ్దం వస్తుంది. […]