మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చాలా రోజుల తర్వాత సినిమా ఈవెంట్ లో మెరిశారు. మెగాస్టార్, పవర్ స్టార్ బాటలో నడుస్తూ.. అటు సినిమాల పరంగా, ఇటు పర్సనాలిటీ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అందరితోనూ ఎంతో స్నేహంగా మెలిగే తేజ్.. చిన్న, పెద్ద ఏ హీరో తమ ఈవెంట్ కి ఆహ్వానించినా వచ్చి.. సపోర్ట్ చేస్తుంటాడు. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి […]
సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు ఎలాగైనా జరగవచ్చు. ముఖ్యంగా మీడియా ముందుకు వచ్చినప్పుడు ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏమాత్రం మాటలు అటు ఇటు అయినా వెంటనే సోషల్ మీడియా ట్రోల్స్, న్యూస్ లో కథనాలు స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఇలాంటి ట్రోల్స్ కి కొంతమంది దూరంగా ఉండొచ్చు.. మరికొందరు ఫేస్ చేయొచ్చు. అయితే.. ట్రోల్స్ వచ్చినా లైట్ తీసుకొని.. కాంట్రవర్సీలను ఫేస్ చేసేవారు కొందరుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో […]
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రీసెంట్ గా వీరసింహారెడ్డి మూవీతో మరో విజయాన్ని అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మాస్ యాక్షన్ మూవీగా విడుదలైన వీరసింహారెడ్డి.. వింటేజ్ బాలయ్యని గుర్తు చేయడమే కాకుండా మాస్ డైలాగ్స్ తో థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. వెరసి.. బాలయ్య కెరీర్ లోనే రూ. 54 కోట్ల ఓపెనింగ్స్ తో బిగ్గెస్ట్ నెంబర్ నమోదు చేసింది. అఖండ తర్వాత బాలయ్య కెరీర్ లో […]
సాధారణంగా చిత్ర పరిశ్రమలో వారానికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక ఓ సినిమా వెండితెరపై ప్రదర్శించడానికి మేకర్స్ ఎంత కష్టపడతారో మనందరికి తెలిసిందే. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్ది చిత్ర బృందం వివిధ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. తాజాగా “చెడ్డీ గ్యాంగ్ తమాషా” సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీపై […]