నేడు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్‌కి చేదు అనుభవం ఎదురైంది. తెలంగాణ మంత్రి కేటీఆర్ కారు రాంగ్ రూట్ తీసుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని బాపూఘాట్ వద్ద రాంగ్ రూట్‌లో వస్తున్న కేటీఆర్ కారును ట్రాఫిక్ ఎస్సై అడ్డుకున్నారు. దాంతో ఒక్కసారే షాక్ తిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయానికి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులర్పించేందుకు మంత్రి […]