నేటి ఈ ఆధునిక యుగంలో ఏది జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. పైగా అవి క్షణాల్లో వైరల్ గా కూడా మారుతున్నాయి. అయితే ఈ రోజుల్లో నమ్మక ద్రోహం చేసే మనుషుల కంటే జంతువులే నమ్మకంగా, విశ్వాసంగా ఉంటున్నాయి. దీనికి సాక్ష్యంగా మనం ఎన్నో వీడియోల్లో చూసి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకనే కదా మీ ప్రశ్న? విషయం ఏంటంటే? ఈ రోజుల్లో వాహనదారులు రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా ప్రయాణిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ […]
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా రోడ్డుప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రోజులో ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం, ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా దాదాపుగా బాధ్యత లేకుండానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంక మెట్రోపాలిటన్ సిటీలు, పెద్ద నగరాలు అయితే ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు సిగ్నల్ జంప్ చేయడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం చేస్తూనే ఉంటారు. ట్రాఫిక్ పోలీసులు ఎంత హెచ్చరించినా కూడా పట్టించుకోరు. మీ జాగ్రత్త కోసమే రూల్స్ […]
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తుంగలో తొక్కుతున్న ఘటనలు అనేకం చూస్తుంటాం. ట్రాఫిక్ పోలీసులు కళ్ళముందు కనిపిస్తున్నా అయన ముందుకు తీసుకెళ్లి మరీ మన వాహనాన్ని పెడుతుంటాం. అందులోనూ సిగ్నల్ పడుతోందంటే.. బర్రున దూసుకెళ్లే వాహనదారులు చాల మంది ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా వాహనదారులు మాత్రం నిబంధనలు పాటించడం లేదు. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. ఆ వివరాలు.. ఇప్పటి వరకు లైసెన్స్ లేకుంటే, ఒక బైక్‌పై ముగ్గురు […]
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికిపై జరిమానా రూపంలో కొరడ జులిపిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కొందరు ట్రాఫిక్ రూల్స్ ను లెక్క చేయడకుండా తమ ఇష్టానురీతిగా రోడ్లపై వాహనాలను నడుపుతున్నారు. అయితే తాజాగా హైదరబాద్ నగర పోలీసులు మాడు పగిలే జరిమానా విధించనున్నారు. నగర పరిధిలోని మూడు నెలల వ్యవధిలో మూడుసార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇస్తున్నారు. […]
ప్రస్తుత కాలంలో జరుగుతున్న మరణాల్లో ఎక్కువ రోడ్డు ప్రమాదల వలనే జరుగుతున్నాయి. అందులోనూ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతో ప్రమాదలు ఎక్కువ జరుగుతున్నాయి.ఈ క్రమంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విధిస్తుంటారు. ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయిన కొందరిలో మార్పు రావటంలేదు. త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ క్రాస్ చేసి వారితో పాటు ఇతరులను ప్రమాదాల బారిన పడ్డేస్తారు. పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఫలితం ఆశించిన […]