టూ వీలర్ అనేది ప్రస్తుతం నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కడికైన ప్రయాణించాలంటే టక్కుమని గుర్తొచ్చేది బైక్ మాత్రమే. ఉద్యోగస్తులు, చిరువ్యాపారులు మొదలుకొని వివిధ వృత్తుల పనివారు ఎక్కువగా బైక్ లనే వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ చిరుద్యోగి, టూ వీలర్ పై తన కొడుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి. దీంతో పోలీస్ వారు ఆ బండిని తీసుకెల్లారు. దీని తర్వాత ఏం జరిగింది..? ఆ తండ్రి ఏం చేశారు..? అనేది ఇప్పుడు చూద్దాం!
ట్రాఫిక్ చలానా ఏం చేస్తుందిలే అనుకుంటే బిల్లు కట్టమని ఫోన్ కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ వస్తే ఓకే కానీ మరీ కుటుంబంలో చిచ్చు పెడితేనే ఆశ్చర్యం వేస్తుంది. ఓ ట్రాఫిక్ చలానా కారణంగా భార్యాభర్తల మధ్య చిచ్చు రగిలింది. ఏకంగా అతన్ని జైలుకెళ్లేలా చేసింది.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారా..? మీ వెహికల్ పై ఎంత చలాన్ ఉందో తెలియదా..? అయితే ఈ కథనం మీకోసమే. ఎక్కడ..? ఎలా..? ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించారు. ఎంత చలాన్ విధించారు..? అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వివరాలు తెలుసుకున్నాక.. ఆ మొత్తాన్ని ఆన్ లైన్ పేమెంట్‌తో అమౌంట్‌ని క్లియర్ చేయవచ్చు.
మీరు వాహనదారులా! అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం వేలకు వేలు జరిమానా చెల్లించుకోవాల్సి రావొచ్చు. సాధారణంగా మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానా పడుతుంది. రోడ్డుపై వెళ్లేటప్పుడు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే.. అప్పుడు జరిమానా చెల్లిస్తున్నాం. కానీ, ఇకపై అలాంటి పనులు చేసినా జరిమానా వేయనున్నారు. కావున వాహనదారులందరూ ఈ విషయం తప్పక తెలుసుకోవాలి.
ఎవరైన విలువైన వస్తువు పోతే.. దానిని తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. చివరకు ఆ వస్తువు ఆచూకీ తెలియక తీవ్ర నిరాశలో ఉండిపోతారు. కొంతకాలానికి దాని విషయం మరచిపోతారు. అయితే అలా పోయిందనుకున్న వస్తువు ఏళ్లు గడిచిన తరువాత దొరికితే ఆ సంతోషం వేరేగా ఉంటుంది. అలాంటి అనుభవమే ఓ వ్యక్తికి కలిగింది.
సాధారణంగా రోడ్డు మీద బైక్‌పై, కారులోనో వెళ్తున్నప్పుడు.. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే.. పోలీసులు జరిమానా విధిస్తారు. అంతేకానీ సైకిల్ మీద వెళ్లే వ్యక్తి సీట్ బెల్టు పెట్టుకోలేదని.. నడుచుకుంటూ వెళ్లే వ్యక్తికి లైసెన్స్ లేదని ఫైన్ వేస్తే.. ఏమనిపిస్తుంది.. ఆ పోలీసులకు బుర్రలేదనిపిస్తుంది. లేదా.. బాగా డబ్బులు అవసరం ఉండి ఇలాంటి పనులు చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది. ఇదిగో ఇలాంటి సంఘటనే ఒకటి కేరళలో చోటు చేసుకుంది. కారు నడుపుతున్న ఓ వ్యక్తి హెల్మెట్ ధరించలేదంటూ ట్రాఫిక్ […]
తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తీసుకొచ్చిన చలాన్ డిస్కౌంట్ ఆఫర్ కు భారీ స్పందన లభిస్తోంది. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పెండింగ్ చలాన్లు మొత్తం ఇప్పుడే క్లియర్ చేసుకుంటున్నారు. అది కూడా నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్ అవుతున్నాయి. ఓ రకంగా ఇది కూడా రికార్డనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో నాలుగేళ్ల వ్యవధిలో 6.19 కోట్ల పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ లు పెడుతున్నా కూడా వాటిలో కదలిక […]
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొందరు చేసే ప్రయత్నాలు చూస్తే.. వార్ని ఈ తెలివితేటలను జీవితంలో ఎదగడానికి వాడితే ఎంత బాగుటుందో కదా అనిపిస్తుంది. కొందరు నంబర్ ప్లేట్ పై ఒకటి, రెండు నంబర్లు కనిపించకుండా స్టిక్కర్లు అంటిచడం, ఇక బండి మీద కూర్చున్న మహిళలు.. తమ వస్త్రాలతో దాన్ని కప్పేయడం చేస్తుంటారు. తాజాగా వీరిని తలదన్నే రీతిలో మరో కొత్త రకం ఎత్తుగడ ప్రయత్నిస్తున్నారు వాహనదారులు. కరోనా కట్టడి కోసం మూతికి పెట్టకుకోవాల్సిన మాస్క్ ను […]
రాంగ్‌రూట్‌లో వస్తున్న తన కారును అడ్డుకుని, ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులను మంత్రి కేటీఆర్ అభినందిచారు. నిబంధనల ప్రకారం పని వారిని సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకున్న మంత్రి కేటీఆర్.. వారి నిజాయితీని ప్రశంసించారు. నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒకటే అని మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, చలాన్ […]