ఎన్నో ఆచారాల గురించి వినుంటారు. అయితే దీని గురించి మాత్రం ఎప్పుడూ వినుండరు. ఓ ఆలయంలో పురుషులు స్త్రీల వేషధారణలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ వింత ఆచారానికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఆలయాల్లో ఒక్కో దగ్గర ఒక్కో విధమైన ఆచార, వ్యవహారాలు ఉంటాయి. వీటిలో కొన్ని బాగుంటే, కొన్ని మాత్రం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి ఓ ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘అరుంధతి’ సినిమాలో మాదిరిగా భక్తులు తలపై కొబ్బరికాయలు కొట్టించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో ఆచార, సాంప్రదాయాలు పాటిస్తుంటారు భక్తులు. దేవాలయాల్లో పూర్వీకులు పాటించే ఆచారాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నిచోట్ల ఆచారాలు చూడటానికి చాలా విచిత్రంగా ఉన్నా.. అలా చేస్తే భగవంతుడు తమను చల్లగా చూస్తారని భక్తుల నమ్మకం. ఓ ఆలయంలో భక్తులు ఆచారం చూస్తే నిజంగా నివ్వెరపోతారు. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్లినా చెప్పులు, బూట్లు బయట వదిలి కాళ్లు కడుక్కోని మరీ గుడిలోకి ప్రవేశిస్తాం.. కానీ […]
Mali Tribe : ఈ ప్రపంచం ఎన్నో వింతలకు, విశేషాలకు నెలవన్న సంగతి తెలిసిందే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు ఆచరణలో ఉంటాయి. ముఖ్యంగా గిరిజన తెగల్లోని ఆచారాలు ఎంతో వింతగా అనిపిస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మాలీ తెగలోనూ ఓ వింత ఆచారం ఆచరణలో ఉంది. ఈ ఆచారం ప్రకారం వాళ్లు పొత్తిళ్లలో ఆడుకునే చిన్న ఆడపిల్లలకు పెళ్లి చేస్తారు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా కాదు.. బంధువులను పిలిచి మరీ వైభవంగా చేస్తారు. పెళ్లి ఎలా జరుగుతుంది.. […]
ఈ ప్రపంచంలో,చాలా విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి, కొన్ని ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండము.ఇలాంటి పాత ఆచారాలు చాలా ఉన్నాయి, వీటిని నేటి హైటెక్ కాలంలో కూడా ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఈ గ్రామ మహిళలుఐదు రోజులు బట్టలు లేకుండా ఉంటారు. ఈ విషయం వినడానికి చాలా వింతగా అనిపిస్తుందికానీ ఇది ఖచ్చితంగా నిజం.ఇండియా సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది నిలయం. భారతదేశంలోస్త్రీలకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశంలో ఎన్నో రకాల ఆచారాలు […]
50 రకాల స్వీట్లు, 250 కిలోల కిరాణా, 200 ఆవకాయ జాడీలు, 10 మేకపోతులు, 50 కోళ్లు, టన్ను చొప్పున కొర్రమేను, పండుగప్ప, బొచ్చె చేపలు, రొయ్యలు, 250కిలోల బొమ్మిడాయిలు … హోటల్ మెనూ కాదు! అమ్మాయి తండ్రి వియ్యంకుడికి పంపిన ‘సారె’ ఇది. గోదావరి నది మహారాష్ట్రలో పుడితే మర్యాదలు గోదావరి జిల్లాల్లో పుట్టాయన్న సామెత . […]
అమ్మాయికి పెళ్లి చేసిన సమయంలో కూమార్తెకి కట్న కానుకలు ఇచ్చే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. వారి ఆర్దిక పరిస్దితి బట్టీ ఈ కట్న కానుకలు ఇవ్వడం జరుగుతుంది. మద్యప్రదేశ్లోని ఓ తెగలో కూతురి పెళ్లిచేస్తే అల్లుడికి 21 విష సర్పాలు వరకట్నంగా ఇవ్వాలట. కుమార్తె వివాహం కుదిరిన తర్వాత తండ్రి తన అల్లుడికి బహుమతి ఇవ్వడానికి పాములను పట్టుకోవడం ప్రారంభిస్తాడు. అప్పటి నుంచి పాములు పట్టుకుని వాటిని అల్లుడికి ఇవ్వాలి. ఇక పాములతో ఆ కుటుంబాలు […]
మన సంప్రదాయంలో ముఖ్యంగా నమస్కారం చెప్పుకోవాలి. పెద్దవాళ్లు, గొప్పవారు, అపరిచితులు ఇలా ఎవరు మనకు తారసపడిన వారిని పలకరించేందుకు ముందుగా చెబుతూ చేసే సంజ్ఞ నమస్కారు. రెండు చేతులు జోడించి సవినియంగా పలకరిస్తూ ఎదుటివారి ఆదరణ చూరగొంటారు. హిందూ సాంప్రదాయంలో నమస్కారం చేయు పద్ధతులు రెండు ఉన్నాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం. రెండవది పంచాంగ నమస్కారం. ఎనిమిది అంగాలైన వక్షస్థలం, నుదురు, రెండు చేతులు, రెండు కాళ్ళూ , రెండు కనులూ భూమిపై ఆన్చి పురుషులు […]