కుమారుడు లేదా కుమార్తెలకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులకు బాధ్యత తీరిపోదు. వారికి పిల్లలు పుడితే.. మనవళ్లు, మనవరాళ్లను చూడాలని, వారితో ఆడుకోవాలని ఊవిళ్లూరుతుంటారు. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంటారు. ప్రస్తుతం ఆ మాధుర్యపు అనుభూతిని పొందుతున్నారు మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పర్చడానికి తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నారు.
ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల రోడ్డు ప్రామాదాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ ఈ ప్రమాదాలు జరగడం.. పదుల సంఖ్యలో ప్రాణాలు కల్పోవడం చూస్తూనే ఉన్నాం. సామాన్యులకే కాదు సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు ఈ ప్రమాదాలు తప్పడం లేదు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గట్టి పోరాటమే చేస్తుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్లు, జూనియర్లతో కలిసి పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారే వ్యవహారంలో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత రేవంత్ రెడ్డి స్పందించారు. రాజగోపాల్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు. […]
Revanth Reddy Meets Bandla Ganesh: బండ్ల గణేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం నిర్మాతగా మారారు. ఇటు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నప్పటికి.. రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. గత ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక ప్రస్తుతానికైతే రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన తన ఫుల్ ఫోకస్‌ని సినిమాల మీదనే పెట్టారు. ఈ క్రమంలో అనుకోని ఓ సంఘటన […]
గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మద్య పెద్ద యుద్దమే కొనసాగుతుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాగా, రాష్ట్రంలో ఈ నెల నుంచి విద్యుత్ ఛార్జీలు సైతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు విద్యుత్ సౌధ, సివిల్ సప్లైస్ భవనాల ముట్టడికి తెలంగాణ […]
పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రామక్రిష్ట సూసైడ్ లెటర్ లో తన చావుకు కారణం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కుమారుడు వనమా రాఘవ అంటూ ఆరోపణలు చేశాడు. తాజాగా ఆత్మహత్యకు ముందు రామక్రిష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఏ భర్త వినకూడని మాటలను రాఘవ అడిగాడని… నీ భార్యను హైదరాబాద్ […]
దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత నెలలో 10వేల లోపు ఉన్న కేసులు తాజాగా 33 వేలకు చేరుకున్నాయి. దాంతోపాటు ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ సెలబ్రెటీలపై పడుతుంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నేతలు కరోనా భారి పడ్డారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన […]
గత కొన్ని రోజులుగా తెలంగాణలో అధికార పార్టీకి ప్రతిపక్షాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ లోని నివాసం నుంచి బయటకు రాకుండా ఆయనను నిర్బంధించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి రేవంత్ ఇంటిదగ్గర భారీగా బలగాలను మొహరించారు […]