టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పంచాయతీల నిధుల విషయంపై.. సర్పంచ్‌లకు మద్దతుగా.. రేవంత్ రెడ్డి సోమవారం.. ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు చేరుకుని.. ధర్నాకు అనుమతి లేదని చెప్పి ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం ఉదయం సర్పంచ్‌లకు మద్దతుగా ధర్నా చేపట్టేందుకు వెళుతున్న రేవంత్ రెడ్డిని.. పోలీసులు ఆయన ఇంటి బయటే అడ్డుకున్నారు. […]
రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య పంచాది రోజు రోజుకు ముదురుతున్నది. పాతోళ్లు వర్సెస్ కొత్తోళ్లు అన్నట్లుగా లీడర్లు చీలిపోతున్నారు. ఒకరిపై ఒకరు హెచ్చరికలు, సవాళ్లకు దిగుతున్నారు. ముఖ్యంగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మద్య కోల్డ్ కొంతకాలగా కోల్డ్ వార్ నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొద్దిరోజులుగా రేవంత్‌రెడ్డి తీరును తప్పుపడుతున్నారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం లేదని మండిపడుతున్నారు. బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర […]
గత కొంత కాలంగా తెలంగాణలో అధికార పార్టీ, ప్రతిపక్షాల మద్య రగడ కొనసాగుతుంది. అంతే కాదు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి పడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజల ప్రాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లెక్కలేదని ఫైర్ అయ్యారు. అందుకే మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేదన్నారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు […]
హైదరాబాద్- కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే ప్రజాస్వామ్యం ఎక్కువ. అందులోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐతే ఇంకాస్త స్వాతంత్ర్యం మరింత ఎక్కవని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా పదవీ భాద్యతలు స్వీకరించాక, అప్పటికే పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు ఆయన్ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్ పై భహిరంగంగానే వినర్శలు గుప్పిస్తున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై […]
రాజకీయాల్లో సూపర్ యాక్టివ్‌గా ఉంటూనే.. సినిమాలపై దృష్టి సారించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దయాకర్ హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. ఈ సినిమాను బొమ్మక్ మురళీ డైరెక్ట్ చేయబోతున్నారు. కాగా ఈ సినిమాను ఏకంగా నాలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. బయోవార్, దేశ సమస్యలు, సామాజిక అంశాలపై సినిమా కథ ఉండనుందని సమాచారం. ఈ సినిమాకు మేరా భారత్, జై భారత్ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు దయాకర్ […]
తెలంగాణ కాంగ్రెస్ లో చల్లబడాల్సిన రాజకీయ వేడి తిరిగి రోజురోజుకి మళ్లీ రాజుకుంటోంది. ఎన్నో రాజకీయ ఒత్తిళ్ల నడుమ ఎట్టకేలకు టీపీసీసీ పగ్గాలు రేవంత్ చెంతకు చేరాయి. దీంతో రేవంత్ కి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం సొంత పార్టీ నేతలకే మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతలు అసమ్మతి రాగాన్ని ఎత్తుకుంటున్నారు. అప్పట్లో ప్రధానంగా కోమటిరెడ్డి రెడ్డి వెంకట్ రెడ్డి టీపీసీసీ రేసులో ఉన్నాడంటూ అయన పేరు బలంగా వినిపించింది. […]
హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించాక తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డిని ముందు వ్యతిరేకించిన కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మెల్లమెల్లగా మనసు మార్చుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి తలొంచక తప్పదని తెలుసుకుంటున్నారు. ఐతే ఇదే సమయంలో కొంత మంది నేతలు రేవంత్ నాయకత్వాన్ని ఎదురించి కాంగ్రెస్ ను వీడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా […]
హైదరాబాద్- తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష్యుడి నియామకం ఇప్పుడు ఈ పార్టీలో కలకలం రేపుతోంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా ప్రకటించడంతో సీనియర్ నాయకులు కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది నేతలు అసంతృప్తితో పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. అధిష్టానం డబ్బులు తీసుకుని రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని అమ్మకుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఆయన ఎక్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీకి […]
హైదరాబాద్- రాంగోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడు సినిమాల్లో ఎంత పాపులరో.. తనకు సంబందం లేని అంశాలపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడంలో అంతకంటే పాపులర్ అని చెప్పవచ్చు. వర్మ ఎప్పుడు ఎవరి మీద ఏ విదమైన కామెంట్ చేస్తాడో ఎవ్వరికి తెలియదు. రాము ట్వీట్టర్లో టైప్ చేస్తున్నాడంటే ఆరోజు ఎవరికో ఒకరికి మూడిందని చెప్పకతప్పదు. అలా అని అందరిపైనా సెటైర్లు వేయడమే కాదు అప్పుడప్పుడు కొందరిపై సానుకూలంగా కూడా స్పందిస్తారు రాంగోపాల్ వర్మ. ఇక […]