మూడు వన్డేలు, 3 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియాలోకి అడుగు పెట్టింది న్యూజిలాండ్ జట్టు. పాకిస్థాన్ పై విజయం సాధించి ఉత్సాహంతో భారత్ వచ్చిన కివీస్ జట్టుకు.. టీమిండియా చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది భారత జట్టు. ప్రపంచ స్థాయి జట్టుగా పేరుగాంచిన కివీస్.. భారత్ చేతిలో క్లీన్ స్వీప్ కావడంతో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ నిరాశకు గురైయ్యాడు. ఇక చివరి వన్డేలో […]
న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో టీమిండియా బోణీ కొట్టింది. తొలి వన్డేని 12 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ దగ్గర్నుంచి బ్రేస్ వెల్ పోరాటం, సిరాజ్ విజృంభణ, శార్దూల్ కీలక వికెట్ తీయడం, హార్దిక్ పాండ్యా అవుట్ విషయంలో అనుమానాలు ఇలా చాలా అంశాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వీటన్నింటిని పక్కన […]
ఇండియా-న్యూజిల్యాండ్ పోరుకు సమయం ఆసన్నమైంది. జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇరు జట్లు అమీ- తుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డేల సిరీస్ నెగ్గి టీమిండియా జోరు మీదుండగా.. పాక్ గడ్డపై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచి కివీస్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే.. కేన్ విలియంసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం కివీస్ కు లోటే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న కివీస్ […]
కరాచీ వేదికగా జరిగిన పాకిస్థాన్- న్యూజిలాండ్ తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. పాక్ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఛేదిస్తుందనంగా అంపైర్లు కలుగజేసుకొని డ్రాగా ప్రకటించారు. చివరి రోజు ఆఖరి సెషన్ లో 50 నిమిషాలు సమయం ఉందనంగా పాక్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ పాకిస్తాన్ ఆటగాళ్లకు, అభిమానులకు ముచ్చెమటలు పట్టించారు. అదే సమయంలో పాకిస్తానీ అంపైర్ అలీం ధార్ ఎంటరై.. బ్యాడ్ […]
”పడ్డచోటే నిలబడాలి.. అవమానించినప్పుడే అందనంత ఎత్తుకు ఎదగాలి” ఈ మాటను అక్షరాల నిజం చేశాడు న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్. తాజాగా జరిగిన 2023 ఐపీఎల్ మినీ వేలంలో కేన్ మామను హైదరాబాద్ సన్ రైజర్స్ వదులుకుంది. దాంతో అతడిని ఏ ఫ్రాంఛైజీ వేలంలో కొనుగోలు చేయదని అందరు భావించారు. కానీ అనూహ్యంగా కేన్ మామను రెండు కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కుంది. తనను హైదరాబాద్ వదులుకుందన్న కసిని మెుత్తం పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి […]
బ్యాటింగ్‌లో ఓపెనర్లు చెలరేగి ఆడగా.. శ్రేయస్ అయ్యర్ అద్భుత హాఫ్ సెంచరీకితోడు వాషింగ్టన్ సుందర్ మెరుపు బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ ముందు టీమిండియా భారీ టార్గెట్ పెట్టినా.. యువ సంచలన ఉమ్రాన్ మాలిక్ రాణించినా.. మిగతా బౌలర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్న భారత్.. వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత […]