తెలుగు పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ దర్శకుడు పీసీ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందారు. ఇప్పటికే వరుసగా సినిమా పరిశ్రమ ప్రముఖులను కోల్పోతుండగా ఈయన మృతి అందరికీ దిగ్భ్రాంతి కలిగించింది. దర్శకుడు పీసీ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 గంటలకు చెన్నైలో మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఈయన పూర్తి పేరు పి.చంద్రశేఖర్ రెడ్డి. సుమారు 80పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, […]
మోహన్ బాబు.. ఇండియన్ సినిమా గర్వించతగ్గ అతికొద్ది మంది నటులలో ఈయన ఒకరు. కెరీర్ తొలినాళ్లలో విలన్ గా, ఆ తరువాత కమెడియన్ గా, ఆ తరువాత హీరోగా ఆయన సృష్టించిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు వయసు 69 సంవత్సరాలు. ఇలా వయసు పైనపడటంతో ఈ అసెంబ్లీ రౌడీ కొన్ని ఏళ్లుగా నటనకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ.., తాజాగా ఈయన సన్నాఫ్ ఆఫ్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. చిన్న […]
తెలుగు సినీ పరిశ్రమలో మెగాహీరోలకి ఉన్న క్రేజ్ గురించి, రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మెగా కాంపౌండ్ లో ఒక క్రికెట్ టీమ్ కి సరిపోయేంత మంది హీరోలు ఉన్నారు. వీరంతా తమ తమ స్థాయిలో సక్సెస్ అయ్యారు, అవుతున్నారు కూడా. కానీ.., ఇంత మంది హీరోలు ఉన్నా.., మెగా ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ నట వారసుడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పవన్ కొడుకు అకీరా […]
సినిమా అంటే రంగుల ప్రపంచం మాత్రమే కాదు. ఇక్కడ కూడా కష్టం ఉంటుంది. కన్నీరు ఉంటుంది. అభాగ్యులు ఉంటారు. మొత్తంగా సినిమా రంగం అంటేనే అన్ని రకాల ఎమోషన్స్ కలసి ఉంటాయని అర్ధం. కానీ.., ఒకప్పుడు బాగా బతికిన కళాకారులు జీవితంలో చేసిన తప్పుల కారణంగా, వృద్దాప్యం కారణంగా, అనారోగ్య సమస్యల కారణంగా చివరి దశలో నానా అవస్థలు పడుతుంటారు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనసు కదలిపోతుంటుంది. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ […]
ఒక్కోసారి మనం సరదాకి చేసే పనులు అనుకోని విషాదాలకి కారణం అవుతూ ఉంటాయి. మన చేసిన పని వల్ల ఇంత పెద్ద నష్టం జరిగిందా అని తరువాత బాధ పడుతూ ఉంటాము. ఇప్పుడు ఫ్యాన్స్ చేస్తున్న ఓ చిన్న తప్పు కూడా.. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయా అంటే అవుననే అంటుంది మాజీ హీరోయిన్ రేణు దేశాయ్. ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కష్ట సమయాన్ని ఎంత మంది దాటుకుని […]
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్యాన్ ఇండియా లెవల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ పుష్ప సినిమా మొన్నటి వరకు షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణంగా ఇటీవల షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమా రెండు పార్ట్స్ గా విడుదల చేయబోతున్నారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించిన […]
సినీ లోకం ఎప్పుడూ గమ్మత్తుగానే ఉంటుంది. ఇక్కడ ఎవరి జీవితాలు ఎప్పుడు, ఎలా మారిపోతాయో ఎవరికీ అర్ధం కాదు. తెరపైన కనిపించే నటులు తెర వెనుక ఎలా ఉంటారో ఎవ్వరికీ తెలియదు. వారి జీవితాల్లో కూడా కన్నీరు పెట్టించే కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు చేతి నిండా అవకాశాలతో బిజీగా గడిపిన నటులు.., జీవితపు చివరిరోజుల్లో మాత్రం దయనీయమైన పరిస్థితిల నడుమ ఉండటం చూస్తూనే ఉన్నాము. అచ్చం ఇలాంటి కథే.. నటి పావలా శ్యామలాది. సీనియర్ ఆర్టిస్ట్ గా […]