ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. కారణాలు ఏదైతేనేం తుదిశ్వాస విడుస్తున్నారు. ప్రేక్షకులు, కుటుంబసభ్యుల్ని శోకసంద్రంలో ముంచెస్తున్నారు. ఇప్పుడు జరిగిన ఓ సంఘటన మాత్రం చాలా షాకింగ్ గా అనిపించింది. తాజాగా ఓ నిర్మాత, తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అలా పడి ఉండటానికి కారణాలు ఏంటా అని ఆరా తీసే పనిలో […]
టాలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరో ఒకరు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఒకరు మృతి చెందారు. అనారోగ్యంతో కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. కొల్లిపర గ్రామానికి చెందిన సినీ నిర్మాత వీఎస్ రామిరెడ్డి మంగళవారం రాత్రి మృతి […]
టాలీవుడ్ సినీ పరిశ్రమను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వేతనాలు పెంచాలి అంటూ సినీ కార్మికులు రెండు రోజుల పాటు షూటింగ్స్ బంద్ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు నిర్మాతలు దిగి వచ్చి వేతనాలు పెంచడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈసారి నిర్మాతలు షూటింగ్స్ బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని […]
గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంటుంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించగా.. టాలీవుడ్ లో ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించారు. ఈ విషాదం మరువక ముందే.. తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ […]
సినీ పరిశ్రమలో అనేక వివాదాలు జరిగి పోలీస్ కేసులు అవుతుంటాయి. ఈక్రమంలో కోర్టు కూడా సినీ హీరోలను, నిర్మాతలను దోషులుగా తేల్చిన సందర్బాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాతకు జైలు శిక్షపడింది. అమెరికాలోని చికాగో కేంద్రంగా టాలీవుడ్ నిర్మాత మోదుగుమూడి కిషన్, చంద్రకళ దంపతులు వ్యభిచారం నిర్వహిస్తున్న బాగోతం బయటపడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కిషన్, ఆయన భార్య చంద్రకళను పోలీసులు అరెస్టు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ దందాలో పలువురు […]
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన వేడుక. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా ఎంతో వైభవంగా చేసుకోవాలని ఆశిస్తారు. ప్రస్తుత కాలంలో సామాన్యుల ఇంట పెళ్లి వేడుకలే అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇక సెలబ్రిటీల గురించి చెప్పాల్సిన పని లేదు. భారీగా ఖర్చుతో.. అంగరంగ వైభవంగా చేసుకుంటారు. కానీ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత హేమంత్ కుమార్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అనవసరపు ఆర్భాటాలకు పోకుండా చాలా సాధారణంగా గుడిలో వివాహం చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. […]
ఇటీవల కాలంలో తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్, దిగ్గజ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ నిర్మాత రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ విషాదాలతో సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జక్కుల నాగేశ్వరరావు (46) ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో […]