నిత్యం వివావాదలు, సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి నేపథ్యంలో టాలీవుడ్‌ని టార్గెట్ చేసిన ఆర్జీవీ.. ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ సిగ్గు పడాలని మండి పడ్డారు. ఇంతకు ఆర్జీవీ.. ఏ విషంయలో ఇంతలా ఫైర్ అవుతున్నాడంటే.. కృష్ణంరాజుకి వీడ్కోలు పలకడంలో టాలీవుడ్ సరైన రీతిలో స్పందించలేదని.. ఓ మహానటుడికి […]