నేటికాలంలో మనిషిలో సహనం అనేది కనుమరుగయింది. సర్థుకుపోయే గుణం లేకపోడవంతో ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతున్నారు. ఈ గొడవలు పెరిగి పెద్దవిగా మారి.. ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. తాజాగా ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద జరిగిన చిన్న ఘర్షణ నలుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఈఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గంజాం జిల్లా హింజిలికాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపురం గ్రామానికి చెందిన ఇద్దరు సోదరుల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. మంగళవారం రాత్రి […]