త్రివేండ్రం- మన దేశంలో పెళ్లికి ఎంతో మహోన్నతమైన స్థానం ఉంది. పవిత్రమైన వివాహ బంధానికి ఎంతో విలువ, గౌరవం ఉన్నాయి. అదే క్రమంలో పెళ్లైన తరువాత సమాజంలో చాలా కట్టుబాట్లను సైతం మరిచిపోవద్దు. ఐతే ఈ మధ్య కాలంలో వివాహ బంధాన్ని పక్కనపెట్టి కొంత మంది వివాహేతర సంబంధాలను పెట్టుకుని బరితెగిస్తున్నారు. ఇక మరికొంత మంది స్నేహం ముసుగులో యువతి, యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండతంటో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కేరళలో […]