పలు రాష్ట్రాల్లో రాజకీయనేతలపై రాళ్లు, చెప్పుల దాడులు జరుగుతున్నాయి. ఇలాంటాి దాడులు కొన్నిసార్లు ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు కావొచ్చు.. సామన్యుల నుంచి కూడా వ్యతిరేకత వల్ల దాడులు జరగిన సందర్బాలు ఉన్నాయి.
దేశ రాజకీయాల్లో పవర్ ఫుల్ మహిళా నేతల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్రా ఒకరు. ఏదైనా నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మాట్లాడటం ఆమె నైజం. అధికార పార్టీనైనా సరే పార్లమెంట్ సాక్షిగా నిలదీస్తారు. గత ఏడాది చివర్లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా దేశంలో తగ్గిపోతున్న పారిశ్రామికోత్పత్తిపై..కేంద్రంలోని అధికార పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు. ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ అవసరమంటూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సూచించారు. పార్లమెంట్ లో ఈమె చేసే […]
అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా విపక్షాలు, ప్రజలు నిరసన తెలపడం సహజం. కొన్ని సార్లు ఇలాంటి నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తాయి. ఇక నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగుతారు. దాంతో చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకోవడం సహజం. కానీ పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమం హింసాయుతంగా మారింది. ఆందోళన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు దాడి చేశారు. మహిళలను […]
మంత్రులు, అధికారుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు నిర్వహిస్తున్న సోదాల్లో కోట్లలో నగదు పట్టుబడింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ లో జరిగిన రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలోని సిట్టింగ్ మంత్రి పార్థా ఛటర్జీ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా విద్యాశాఖ మంత్రి పరేశ్ సి.అధికారి నివాసంలోనూ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. వీరే కాకుండా […]
కోల్ కత్తా- పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీ పూర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత ప్రతిపక్ష నాయుకుడు సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోయింది. కేవలం1959 ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో మమతా బెనర్జీ కోర్టులో ఫలితాన్ని […]