తరతరాలుగా, యుగయుగాలుగా కులాంతర ప్రేమలు పెద్ద మూల్యాన్నే చెల్లించుకుంటున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారు వేరే కులం వాళ్లతో ప్రేమలో పడితే సహించలేకపోతున్నారు. దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా, ఓ తల్లి కూతురి కులాంతర ప్రేమను సహించలేక పెళ్లి చూపుల రోజే ఆమె ప్రాణాలు తీసింది. ఈ సంఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు, తిరునల్వేలిలోని సివల్‌పేరి గ్రామానికి చెందిన పిచ్చయ్, అరుముగ కని భార్యాభర్తలు. వీరికి 19 […]
Crime News: దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారిని చిన్న చూపు చూడటంతో పాటు.. వారితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా, తోటి యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపిస్తూ ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌పై దాడులకు పాల్పడ్డారు కొందరు యువకులు. ఓ ట్రాన్స్‌జెండర్ జుట్టు కత్తిరించి అమానుషంగా ప్రవర్తించారు. అంతేకాదు! దీన్నంతా వీడియో తీశారు. ఈ సంఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడులోని తిరుణల్వేలి జిల్లాకు చెందిన […]
పైన ఫోటోలో కనిపిస్తున్న వీళ్లిద్దరి పేర్లు ప్రకాష్, దివ్య వీళ్లిద్దరూ గత మూడేళ్లుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక పెళ్లి చేసుకోవాలని భావించి వీరి ప్రేమ విషయం ఇరువురి తల్లిదండ్రులకు చెప్పారు. ఇద్దరివి ఒకే సామాజిక వర్గం కావడంతో వీరి పెళ్లికి ఇద్దరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే యువకుడు ప్రకాష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ప్రకాష్ […]
నేటి కాలం యువత క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమించిన వాడు దక్కలేదని, ప్రియుడు మోసం చేశాడని.., ఇలా కారణాలు వేరైన చివరికి బలనవ్మరణమే మార్గమనుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ఆలోచించిన ఓ యువతి ప్రేమించిన యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో తట్టుకోలేక తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా ఈ విషాద ఘటన చెన్నైలో వెలుగు చూసింది. అసలేం జరిగిందంటే? తిరునల్వేలి జిల్లా నాంగునేరికి చెందిన సుధా (22) అనే యువతి వరసకు బావయ్యే మేనమామ […]
మనిషి చనిపోయిన అనంతరం ఏం జరుగుతుందన్న ప్రశ్నకు సమాధానం ఏ ఒక్కరికి కూడా తెలియదు. పురాణాలు, గ్రంధాల ప్రకారం పాపాలు చేసినవాడు నరకానికి వెళ్తాడని, పుణ్యాలు చేసిన వాడు స్వర్గానికి వెళ్తాడని అందరూ అనుకుంటుంటారు. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం సైంటిఫిక్ గా ఇంకా రుజువు కాలేదు. ఇలా సమాధానాలు దొరకని ప్రశ్నకు వెతికిపట్టేందుకు ఓ యువకుడు ఎవరూ చేయని సాహసం చేసి భూమి మీద లేకుండా పోయాడు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది […]
ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు. కానీ.., ఆ చావు ఎలా వచ్చింది అనేదే ముఖ్యం. కడుపున పుట్టిన బిడ్డలే తన పాలిట యమభటులైతే.., ఆ తల్లి ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటుంది? తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లాలో ఇప్పుడు ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లా పాళయంకోటైకి చెందిన విశ్రాంత రైల్వే ఉద్యోగి కోయిల్‌పిచ్చై, ఉషా దంపతులు స్పర్ధల కాలంగా విడిపోయి ఎవరి జీవితం వాళ్ళు […]