తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన కోసం వచ్చే భక్తుల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. నిన్న అర్థరాత్రి నుండి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. గత రెండు రెండు రోజులుగా టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ఈ రోజు మళ్లీ సర్వదర్శనం టోకెన్ల కౌంటర్లు తెరవడంతో భక్తులు భారీగా ఎగబడ్డారు. రెండు రోజులు విరామం అనంతరం తిరుపతిలోని గోవింద రాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, […]
తిరుపతి- కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. ఆంద్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరగడంతో పాటు, లైక్ డౌన్ విధించడం, ఇతర రాష్ట్రాల్లోను లాక్ డౌన్ కొనసాగుతుండటంతో శ్రీవారి దర్శనానికి భక్తులు రావడం లేదు. రోజుకు మూడు నుంచి నాలుగు వేల మంది మాత్రమే స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో టీటీడీ ఘాట్ రోడ్డుతో పాటు, తిరుమల కాలిబాటల మరమ్మత్తులపై దృష్టి సారించింది. ఈమేరకు అలిపిరి నడక మార్గాన్ని […]