ఆన్‌లైన్‌లో ఫ్లాష్ సేల్స్‌తో ఈ–కామర్స్ కంపెనీల హడావిడి భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకు ఫలానా ఉత్పత్తిని, ఫలానా సమయానికి అమ్ముతామంటూ చేసే ఆర్భాటాలకు కొద్ది రోజుల్లో అడ్డుకట్ట పడనుంది. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా దేశంలో ఈ–కామర్స్ రంగంలో కఠిన నిబంధనలు రానున్నాయి. ఈ-కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వస్తువును ప్రదర్శించి మరో వస్తువును అంటగట్టినా, సేవను అందించడంలో విఫలమైనా ఆ బాధ్యత ఈ–కామర్స్ కంపెనీదే. వినియోగదారుల రక్షణ […]