నంద్యాల జిల్లా ఆత్మకూర్ లో నాలుగు పులి పిల్ల కూనలను గ్రామస్థులు చూసి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆ కూనలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక తల్లి జాడ కోసం చుట్టుపక్కల ప్రాంతం మొత్తం జల్లెడ పట్టినా కనిపించలేదు.
ఇటీవల అడవుల్లో ఉండాల్సిన కృర జంతువులు పట్టణాలు, గ్రామాల్లో నివసించే జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎక్కువగా చిరుత, పులులు, ఎలుగు బంట్లు, తోడేళ్లు గ్రామాల్లో ఉండే సాధు జంతువలపై దాడులు చేసి చంపి తింటున్నాయి.
ఇటీవల కాలంలో తరచూ వన్యమృగాలు గ్రామాల్లోకి వస్తున్నాయి. అలానే వ్యవసాయ పనులకు వెళ్లిన వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లాలో పెద్దపులి పిల్లలు కలకలం రేపాయి. పిల్లల కోసం తల్లిపులి వస్తుందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
జంతువులు ఉన్నంత కలివిడిగా మనుషులు కూడా ఉండరేమో. ఒక తల్లి తన పిల్లలకి తప్ప ఇతర పిల్లలకి పాలు ఇవ్వడం అన్నది ఎక్కడో గానీ జరగదు. చాల్లే డబ్బా పాలు పట్టడానికే చేతులు రాని తల్లులున్న ఈ సమాజంలో చను పాలు ఇచ్చే తల్లులు ఉంటారా? అంటే ఏమో చెప్పలేము గానీ జంతువుల్లో మాత్రం తన, తమ అనే బేధాలు లేకుండా ప్రవర్తిస్తుంటాయి. కొన్ని జంతువులు తమ జాతికి చెందినవి కాకపోయినా వాటితో స్నేహం చేస్తాయి. కొన్ని […]
ఈ సృష్టిలోనే ఎంతో పవిత్రమైనది ప్రేమ.. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ.. పాలు త్రాగించి, ఆహారం తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు.. ఉండదు. అమ్మ ప్రేమకు తారతమ్యాలు, జాతిభేదాలుండవు అని నిరూపించింది ఓ లాబ్రాడర్ డాగ్. ఈ అరుదైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనా జూలో ఒక […]