ఆసిస్ తో జరిగే మూడు వన్డేల్లో రెండో వన్డేకు వైజాగ్ వేదిక కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే గ్రౌండ్ ను సిద్దం చేశారు నిర్వాహకులు. మార్చి 19న జరిగే ఈ మ్యాచ్ టికెట్లు ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రీడా ప్రపంచంలో క్రికెట్ కు ఉన్న ఆదరణ గురించి అందరికి తెలిసిందే. అందులోనా భారత్ – పాక్ మ్యాచ్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాయాదుల మ్యాచ్ అంటే ఆఫీసులు ఎగ్గొట్టి టీవీలకు అతుక్కుంటారు క్రికెట్ ప్రేమికులు. మరి అలాంటి సంగ్రామమే ఆగస్టు 28 న జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఎప్పటిలాగే క్రికెట్ అభిమానులు ఎగబడ్డారు. హాట్ కేకుల్లా భారత్-పాక్ మ్యాచ్ టికెట్లు అమ్ముడయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. […]
భారత రైల్వే శాఖ తమ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. అంతేకాదు భారత రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో రైల్వే ప్రయాణికులకు ఎంతో ఊరట లభించనుంది. గతంలో టికెట్ బుకింగ్ సమయంలో క్యాటరింగ్ సర్వీసులు తీసుకోకపోతే రన్నింగ్ ట్రైన్ లో టీ, కాఫీ తాగాలంటే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు రైల్వేస్ తీసుకున్న నిర్ణయంతో ఈ సర్వీస్ ఛార్జ్ అనేది ఉండదు. గతంలో రైలులో వెళ్తున్నప్పుడు క్యాటరింగ్ సర్వీస్ తీసుకోకుండా మీరు ట్రైన్ లో టీ, […]
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా మొదలనప్పుడు నిలిచిపోయిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మొత్తం 3 నెలలకు సంబంధించి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ టికెట్లను టీటీడీ సైట్ లో విడుదల చేశారు. ఈ టికెట్లను వర్చువల్ క్యూ పద్ధతిలో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గెట్ విధానంలో కేటాయిస్తారు. ఇదీ చదవండి: మేడారం వివాదంపై స్పందించిన […]
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ మరో 10 రోజుల్లో(మార్చి 26) ప్రారంభం కానుంది. పేరుకు మాత్రం భారత్ వేదికగానే జరుపుతున్నా.. కరోనా కారణంగా లీగ్‌ను ముంబై, పుణేలకే పరిమితం చేశారు. ముంబైలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియం, పుణేలోని ఎంసీఏ మైదానాల్లోనే లీగ్ మ్యాచులు జరగనున్నాయి. ఫైనల్‌తో పాటు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను మాత్రం అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ నెల 26 నుంచి మే 29 వరకు ఈ ధనా […]
ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం ప్రతీ క్రీడాకారుడికి ఒక కలలాంటిది. దీని కోసమే జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. అయితే ఒక్కసారి ఈ పతకాన్ని సంపాదించుకుంటే మాత్రం ఇకపై జీవితంలో వెనుతిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. భారత్ కి మెడల్స్ అందిస్తున్న ప్లేయర్లకు దేశంలో టాప్ మోస్ట్ కంపెనీలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఒకపక్క కంపెనీలు మరో పక్క రాజకీయ నాయకులు కూడా ఒలంపిక్ విజేతలకు అండగా నిలబడుతూ వారి భవిష్యత్తు స్థిరపడేలా హామీలు అందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ఇండియాకు […]