మహేష్ నటించే మిగతా యాడ్స్ ఎలా ఉంటాయో ఏమో గానీ ఈ కూల్ డ్రింక్ యాడ్స్ మాత్రం ఒక సినిమా లోని యాక్షన్ సీక్వెన్స్ రేంజ్ లో ఉంటాయి. సడెన్ గా చూస్తే మహేష్ కొత్త సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్ ఏమో అని అనుకునే అవకాశం ఉంది. ఈసారి కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ మహేష్ తో హై – ఆక్టేన్ యాడ్ ను రూపొందించారు. మహేష్ బాబు లుక్ విషయంలో పెద్దగా రిస్క్ తీసుకోడు. […]