ఇటీవల బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఆ మద్య ఓ పార్క్ లో సల్మాన్ ఖాన్ తండ్రికి హిందీలో రాసిన ఓ లేఖ లభించింది.. అందులో సల్మాన్ ఖాన్ ని చంపుతామని బెదిరింపులు ఉన్నాయి. ఇలా పలుమార్లు సల్మాన్ ఖాన్ కి గ్యాంగ్ స్టర్ బీష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి.
ఈ మద్య కొంతమంది అకతాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ చేయడం పరిపాటైంది.. బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో హుటాహుటిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి ఏమీ లెకపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు.
మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డఅదుపు లేకుండా పోతుంది. ప్రతి నిత్యం ఏదో ఓ చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటం, వేదించడం, బెదిరించడం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి దేశ వాణిజ్య రాజధాని ముంబైలో చోటు చేసుకుంది. కారులో ఉన్న నటిని.. ఓ వ్యక్తి […]
ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహీందర్ రెడ్డి.. తాండూరు సీఐని బూతులు తిట్టిన ఆడియో రికార్డింగ్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై అటు పోలీసు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. ఇటు పట్నం మహేందర్ రెడ్డి.. ఆ ఆడియో తనది కానది అంటున్నారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగానే.. తాజాగా APలో ఇదే తరహా సంఘటన చోటు చేసుకుంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమాన్ని […]
ఫ్లాష్ ఫ్లాష్: అమెరికాలోని 9/11 దాడి తరహాలో లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చివేస్తామని బెదిరింపు కాల్ రావడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని తాము స్వాధీనం చేసుకుంటామని గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ పోలీసులకు బెదిరింపు కాల్ చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఆగంతకులు ఫోన్ చేసినట్టు ఢిల్లీ విమానాశ్రయం డీసీపీ రాజీవ్ రంజన్ తెలిపారు. వెంటనే సంబంధిత ఏజెన్సీలన్నింటికీ సమాచారం అందించారు. […]
హైదరాబాద్‌కు ఖంగు తినే వార్త మరొకటి రెక్కలు కట్టుకుని వస్తోంది. ఇక భాగ్యనగరానికి మరో ముప్పు దూసుకొస్తోందా..? ఇప్పటికే కరోనాతో భయంగా గడుతున్న తరుణంలో మరో ముప్పేంటనే అనుకుంటున్నారా..? అవును మీరు విన్నది నిజమే. హైదరాబాద్ నగరానికి మరో ముప్పు రానుందని శాస్త్రవేత్తలు గొంతులు విరుచుకుని మరి చెబుతున్నారు. అసలు ఏంటా ముప్పు..? ప్రకృతి విపత్తా..? లేక మరేంటి..? ఇదిగో అసలు నిజాలు. ఇక ఇలాంటి ప్రశ్నలకు నేషనల్ జియో ఫిజికల్ ఇనిస్టిట్యూట్ సమాధానలతో పాటు హెచ్చరికలు […]
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఎయిర్ పోర్ట్ మొత్తం తనిఖీలు చేపట్టినా బాంబు దొరలేదు దీంతో ఫేక్ కాల్ గా నిర్దారించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయంలో ఇప్పటి వరకు ఎలాంటి బాంబును, అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదని అధికారులు తెలిపారు. అయితే చివరకు […]