ఏపీలో ఆరోగ్య రక్షణ కొరకు జగన్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. గుండెపోటు బాధితులకు సరికొత్తగా స్టెమీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యూలర్ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి నుండి తిరుమలకు అలిపిరి నడక మార్గంలో నిన్న రాత్రి ఓ బాలిక తప్పిపోయింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిరుత దాడిలో బాలిక మరణించినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి దేవస్థానం చాలా ప్రశస్తి ఉంది. నిత్యం వేల కొద్ది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు కోట్లలో హుండీ ఆదాయం సమకూరుతుంది. టీటీడీ నుండి తాజాగా ఒక ప్రకటన వెలువడింది.
తిరుపతి జిల్లాలోని బ్రహ్మణపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి నాగరాజు కారులో దగ్దమై హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే నాగరాజు హత్యకు గురికావడంతో అతని భార్య సులోచన, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై మృతుడి భార్య చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సులోచన సంచలన నిజాలు బయటపెట్టింది.
తిరుపతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజీనీర్ నాగరాజు కారులో హత్యకు గురయ్యాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?