దొంగ ఎక్కడైనా పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోవడం చూశారా? ఎప్పుడో గానీ ఇలా జరగదు. కానీ ఒక బైక్ దొంగ స్వయంగా పోలీసుల ముందుకొచ్చి లొంగిపోయాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి బాబోయ్ అంటూ పశ్చాత్తాపం చెందుతున్నాడు.
మనిషికి ఏ కష్టం వచ్చినా గుడికి వెళ్లి దేవుడికి మొక్కుతారు. కానీ ఈ మద్య కొంత మంది దొంగలు దేవాలయాలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు.
ఈ మద్య దొంగలు రక రకాలుగా దొంగతనాలు చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఎదుటి వారిని బురిడీ కొట్టించి అందినంత దోచుకుంటున్నారు. ఈజీ మనీ కోసం ఏ పని చేయడానికైనా సిద్దపడుతున్నారు.
పవిత్ర తిరుమల క్షేత్రం చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ హల్చల్ చేయడం, డ్రోన్ ఎగరేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం మనం చూశాం. ఈ ఘటన మరువక ముందే తిరుమలలో మరో ఘటన చోటు చేసుకుంది. పవిత్ర తిరుమల క్షేత్రంలో డ్రోన్ కలకలం వివాదం ముగియక ముందే మరో వివాదం కలకలం రేపింది. ఏకంగా లడ్డూ కౌంటర్ లోనే దొంగతనం జరిగింది. సోమవారం అర్థరాత్రి 36వ కౌంటర్ లో చోరీ జరిగింది. […]
66 కళల్లో చోర కళ ఒకటంటారు. అది నిజమో కాదో తెలియదు కానీ, ఈజీగా డబ్బు సంపాదించి, జల్సాలు చేయాలని భావించే కొందరు ఈ నేర వృత్తిని ఎంచుకుంటారు. పొద్దునే నివాస ప్రాంతాలకు వెళ్లడం, రెక్కీ కాయడం, రాత్రిళ్లూ తాళాలు వేసిన ఇళ్ల్లలో చొరబడి, దొరికినదంతా దోచుకోవడం వారి నైజం. ఎంత దొంగైనా ఏదో ఒకసారి దొరికిపోవడం ఖాయం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే దొంగ మాత్రం తన చేతులారా చేసుకున్న ఓ పని కారణంగా దొరికిపోయాడు. […]
ఏడాదికి వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్నప్పటికీ.. సంక్రాంతి పండుగ వస్తుందంటేనే స్వస్థలాలకు వెళ్లాలని, మన వాళ్ల మధ్య పండుగ జరుపుకోవాలని మనస్సు ఊవిళ్లూరుతోంది. దానికి తగ్గట్లుగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. ప్రయాణానికి సంబంధించిన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు షాపింగ్, బహుమతులు, అక్కడ ఉండబోయే రోజులకు అయ్యే ఖర్చులన్నీ బేరీజు వేసుకుంటాం. పిల్లలను తీసుకుని ఈ పండుగ రోజుల్లో అమ్మ, అత్తవారింట్లో, కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఉత్సాహం […]
పైన ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు అంబురాజ్. వయసు 33 ఏళ్లు. ఈ యువకుడు చెన్నైలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గత ఐదేళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు. దీంతో ఈ దొంగను పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఎంతకు కూడా అతడిని పట్టుకోలేకపోయారు. కానీ వరుస దొంగతనాలు చేస్తూ పోలీసులకు చెమటలు పట్టిస్తుంటే.. స్థానికులు మాత్రం ఇతడిని దేవుడిలా కొలుస్తూ మెచ్చుకుంటున్నారు. ఇక ఇతగాడి గురించి తెలుసుకున్న […]
మనిషి కష్టపడి సంపాదించే ప్రతి సొమ్ము ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటారు.. కానీ దొంగలు మాత్రం కొట్టేసిన సొమ్ముతో జల్సా చేసుకుంటారు. ఓ దొంగ మాత్రం అందరికీ భిన్నంగా తాను కొట్టేసిన డబ్బు పేద ప్రజలకు పంచుతూ మానవత్వం చాటుకున్నాడు. ఒకప్పుడు రాబిన్ హుడ్ అనే వ్యక్తి సంపన్నులను దోచుకొని పేద ప్రజలకు పంచి పెట్టేవాడని ఎన్నో కథల్లో విన్నాం. జెంటిల్‌మేన్, కొండవీటి దొంగ, కిక్ లాంటి చిత్రాల్లో ఇదే కాన్సెప్ట్ ఉంటుంది.. ఉన్నవాళ్లను దోచేయ్.. లేని వాళ్లకు […]
ఈ మద్య దొంగలు రక రకాల పద్దతుల్లో దోచుకుంటున్నారు. ఒంటరిగా కనిపించే ఆడవారిని టార్గెట్ చేసుకొని వారిపై దాడులు చేసి ఒంటిపై ఉన్న బంగారం ఎత్తుకెళ్తున్నారు. మరికొంత మంది దొంగలు ఇంట్లో చొరబడి దోచుకుంటున్నారు.. అడ్డు వచ్చినవారిని చంపేస్తున్నారు. అయితే కొంత మంది దొంగలు మాత్రం దోచుకెళ్లిన సొత్తు తిరిగి వారికి ఇవ్వడమే కాదు.. క్షమాపణలు కూడా కోరుతున్నారు. దేవాలయాల్లో దొంగతనాలు చేసిన వారు తిరిగి ఆ సొమ్ము గుడిలో ఉంచి వెళ్లిన ఘటనలు ఎన్నో వెలుగులోకి […]
తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగలు రెచ్చిపోతున్నారు. యజమానులు తాళం వేసుకుని ఊరెళ్ళడం పాపం.. రాత్రుళ్ళు ఇళ్లలో దూరి మొత్తం ఊడ్చేస్తున్నారు. దొంగలకి సెలబ్రిటీలు, సాధారణ జనులని తేడా తెలియదు.. వారి కంటికి అందరూ సమానమే. మనుషులు చిన్నోళ్ళా, పెద్దోళ్లా అని చూడరు. కేవలం వస్తువులు చిన్నవా, పెద్దవా అని మాత్రమే చూస్తారు. వారి ఫోకస్ కేవలం విలువైన వస్తువుల మీదనే. అవి ఎవరి ఇంట్లో ఉన్నా ఎత్తుకెళ్లిపోతారు. ఇలాంటి అడ్డ కత్తెరలకి.. తెర […]